మ్యూజిక్ ప్రియులకు అందుబాటు ధరలో బెస్ట్ హోమ్ థియేటర్స్ ఇవే..!
TeluguStop.com
మ్యూజిక్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువగా ఉంటారు.కొంత మందికి పాటలు వింటే కాస్త రిలాక్స్ అనిపిస్తుంది.
మ్యూజిక్ ప్రియుల కోసం బడ్జెట్లో బెస్ట్ హోమ్ థియేటర్స్ ఏంటో చూద్దాం.h3 Class=subheader-styleF&D స్పీకర్స్/h3p: 2.
1 మల్టీమీడియా బ్లూటూత్ స్పీకర్, మల్టీ కలర్ డిస్ప్లే, రిమోట్ కంట్రోల్, 14 వాట్స్ సాటిలైట్ స్పీకర్స్, 28 వాట్స్ సబ్ ఊఫర్, యూఎస్బీ, ఎస్డి కార్డ్ లాంటి ఫీచర్స్ తో రూ.
5,490 ఎమ్మార్పీ ధరలో వన్ పర్సెంట్ డిస్కౌంట్ తో రూ.5,437 కు వినియోగదారులకు అందుబాటులో ఉంది.
F&D స్పీకర్స్ మరింత తక్కువ ధరలో రూ.2,490 లతో మరో స్పీకర్ ని కూడా అందుబాటులోకి తెచ్చింది.
స్టైలిష్ డిజైన్, సౌండ్ ఉఫర్ లతో 15 వాట్స్ హోమ్ థియేటర్ అందుబాటులో ఉంది.
"""/" /
H3 Class=subheader-styleఫిలిప్స్ వైర్డ్ స్పీకర్స్/h3p: 32 వాట్స్ వైర్లెస్ బ్లూటూత్, వైర్డ్ కంప్యూటర్ స్పీకర్స్ ఎమ్మార్పీ పై 40% డిస్కౌంట్ తో రూ.
2,990 లకు అందుబాటులో ఉంది. """/" /
H3 Class=subheader-styleజెబ్రానిక్స్ హోమ్ థియేటర్/h3p: 5.
1 ఛానల్ 65 వాట్స్ బ్లూటూత్ స్పీకర్, ఫైవ్ సాటిలైట్ స్పీకర్స్, సబ్ ఉ ఫర్ తో కలిపి 65 వాట్స్ ఔట్పుట్ ఇస్తుంది.
రిమోట్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది.ఎమ్మార్పీ పై 28% డిస్కౌంట్ తో రూ.
3,599 లకు అందుబాటులో ఉంది.h3 Class=subheader-styleఫిలిప్స్ 60 వాట్స్/h3p: 2.
1 ఛానల్ 60 వాట్స్ హోమ్ థియేటర్.ఎల్ ఈ డి డిస్ప్లే, రిమోట్ కంట్రోల్, 2*17 సాటిలైట్ స్పీకర్స్, మల్టీ కనెక్టివిటీ ఆప్షన్, ఫిజికల్ బటన్ కంట్రోల్, రేడియో, ఎస్ డి కార్డు, 26 వాట్స్ 5.
25 ఇంచెస్ ఫీచర్లతో 30% డిస్కౌంట్ తో రూ.5,100 అందుబాటులో ఉంది.
"""/" /
H3 Class=subheader-styleబోట్ బ్లూటూత్ బార్/h3p: 2.1 ఛానల్ 80 వాట్స్ బ్లూటూత్ సౌండ్ బార్, 40 వాట్స్ ఔట్పుట్ తో సౌండ్ బార్, 40 వాట్స్ అవుట్ పుట్ తో సబ్ ఊఫర్ ఫీచర్లతో ఎంఆర్పి పై 55% డిస్కౌంట్తో రూ.
6,299 కు అందుబాటులో ఉంది.
అప్పడాలు అమ్ముతున్న బుడ్డోడు.. రూ.500 ఇస్తానంటే వద్దన్నాడు.. కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే!