జీ-మెయిల్ లో ఈ షార్ట్ కట్స్ తెలిస్తే.. ఆర్గనైజ్ చేయడం చాలా సులభం..!

జీ-మెయిల్ లో ఈ షార్ట్ కట్స్ తెలిస్తే ఆర్గనైజ్ చేయడం చాలా సులభం!

ప్రస్తుత కాలంలో చాలామంది యువతకు జీ-మెయిల్( Gmail ) అకౌంట్ కచ్చితంగా ఉండే ఉంటుంది.

జీ-మెయిల్ లో ఈ షార్ట్ కట్స్ తెలిస్తే ఆర్గనైజ్ చేయడం చాలా సులభం!

అయితే ఒకేసారి భారీ సంఖ్యలో వచ్చే మెయిల్స్ కు( Mails ) రిప్లై ఇవ్వడం కాస్త కష్టమే.

జీ-మెయిల్ లో ఈ షార్ట్ కట్స్ తెలిస్తే ఆర్గనైజ్ చేయడం చాలా సులభం!

అన్ని మెయిల్స్ కు రిప్లై ఇవ్వాలంటే సమయం కూడా చాలా వృధా అవుతుంది.

అయితే జీ-మెయిల్ కు సంబంధించిన కొన్ని షార్ట్ కట్స్ తెలుసుకుంటే ఇక జీ-మెయిల్ లో మీరు ఎక్స్ పర్ట్ అయినట్టే.

చాలా సులభంగా జీ-మెయిల్ ను ఆర్గనైజ్ చేసుకోవచ్చు.జీ-మెయిల్ ను ఆర్గనైజ్ సులభతరం చేసే సింపుల్ షార్ట్ కట్స్ ఏమిటో తెలుసుకుందాం.

జీ-మెయిల్ అకౌంట్ కు( Gmail Account ) లాగిన్ అయిన తర్వాత అందులో కనిపించే గేర్ ఐకాన్ పై క్లిక్ చేస్తే సెట్టింగ్స్( Settings ) ఓపెన్ అవుతుంది.

ఆ సెట్టింగ్స్ లో కీ బోర్డు( Key Board ) అనే ఆప్షన్ కనిపిస్తుంది.

ఈ కీబోర్డ్ ఆప్షన్ ను ఆన్ చేసి, సేవ్ బటన్ పై క్లిక్ చేయాలి.

ఇక జీ-మెయిల్ లో షార్ట్ కట్స్ ఎలా ఉపయోగించాలో చూద్దాం.కీ బోర్డు లో ఉండే C అనే అక్షరాన్ని ప్రెస్ చేస్తే.

ఈమెయిల్ కంపోజ్ అవుతుంది.కొత్త ఈమెయిల్ విండో ఓపెన్ అవుతుంది.

"""/" / కీబోర్డులో ఉండే A అక్షరాన్ని ప్రెస్ చేస్తే.అన్నీ ఈ-మెయిల్స్ కు ఒకేసారి రిప్లై ఇవ్వవచ్చు.

కీబోర్డులో R అనే అక్షరాన్ని ప్రెస్ చేస్తే.మీరు చివరిసారిగా పంపించిన ఈ-మెయిల్ కు మరల రిప్లై ఈమెయిల్ వెళుతుంది.

కీ బోర్డులో E అక్షరాన్ని ప్రెస్ చేస్తే.సెలెక్ట్ చేసుకున్న ఈ-మెయిల్ ఇన్ బాక్స్ నుండి డిలీట్( Delete ) అవుతుంది.

కీబోర్డులో F అక్షరాన్ని ప్రెస్ చేసి.మీరు తెరచి ఉంచి, సెలెక్ట్ చేసిన ఈ-మెయిల్ ఇతరులకు ఫార్వర్డ్ చేయబడుతుంది.

"""/" / కీ బోర్డులో L అనే అక్షరాన్ని ప్రెస్ చేస్తే.ఈ-మెయిల్ ను ఆర్గనైజ్ లేదా కేటగిరైజ్ చేసుకోవచ్చు.

కీ బోర్డు లో S అనే అక్షరాన్ని ప్రెస్ చేసి.ఏదైనా ఈ మెయిల్ ను ఓపెన్ చేసి దానికి స్టార్ గుర్తు ఇవ్వవచ్చు.

జీ-మెయిల్ లో అన్ని షార్ట్ కట్స్ లిస్ట్ తెలుసుకోవాలంటే.shift+ ? ప్రెస్ చేస్తే సరిపోతుంది.

షార్ట్ కట్స్ తెలిస్తే క్షణాల్లో జీ-మెయిల్ రిప్లై ఇవ్వడం, ఫార్వర్డ్ చేయడం, కొత్త మెయిల్స్ పంపించడం చేయవచ్చు.

ఎవరి జీవితాలు వారివే… బ్రేకప్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన నిఖిల్…పోస్ట్ వైరల్!