ఎలక్ట్రిక్ కార్ కొనే ఆలోచనలో ఉన్నారా.. బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల వల్ల మధ్యతరగతి వాహనదారులకు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా విపరీతంగా పెరుగుతోంది.వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

కార్ల తయారీ కంపెనీలు సామాన్యులకు అందుబాటు ధరలకే ఎలక్ట్రిక్ కారులను( Electric Cars ) రిలీజ్ చేస్తున్నాయి.

ప్రతిరోజు మార్కెట్లోకి ఏదో ఒక ఎలక్ట్రిక్ కారు విడుదల అవుతూ ఉండడంతో ఏ ఎలక్ట్రిక్ కారు ను కొనాలో తెలియక కొనుగోలుదారులు కాస్త అయోమయంలో ఉన్నారు.

మనం సామాన్యులకు అందుబాటు ధరలలో ఉండే ఎలక్ట్రిక్ కార్లు ఏవో.ఆ ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

H3 Class=subheader-styleఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు: /h3pభారతదేశంలో తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్( MG Comet ) ఇదే.

ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.7.

98 లక్షల నుండి ప్రారంభం అవుతుంది.ఈ కారుకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

"""/" / H3 Class=subheader-styleటాటా టియాగో ఎలక్ట్రిక్ కారు:/h3p భారతదేశంలో తక్కువ బడ్జెట్లో ఎంజీ కామెట్ తరువాత బెస్ట్ ఎలక్ట్రిక్ కార్( Tata Tiago EV ) ఇదే.

ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.8.

69 లక్షల నుండి ప్రారంభం అవుతుంది.ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 310 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

"""/" / H3 Class=subheader-styleసిట్రోయెన్ EC3 ఎలక్ట్రిక్ కారు:/h3p భారతదేశంలో తక్కువ బడ్జెట్లో దొరికే బెస్ట్ కార్లలో( Citreon EC3 ) ఇది కూడా ఒకటి.

ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.11.

50 లక్షల నుండి ప్రారంభం అవుతుంది.ఈ కారుకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

"""/" / H3 Class=subheader-styleటాటా ఎలక్ట్రిక్ సెడాన్ కారు టిగోర్:/h3p ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.

12.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

ఈ కారుకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. """/" / H3 Class=subheader-styleటాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు:/h3p ఈ కారు( Tata Nexon EV ) ఎక్స్ షోరూం ధర రూ.

14.49 లక్షల నుండి ప్రారంభం అవుతుంది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

ఇంట్లోనే పార్లర్ గ్లో పొందడానికి ఈ రెమెడీ ని ఫాలో అవ్వండి!