థైరాయిడ్ వ్యాధిని దూరం చేసుకోవడానికి పాటించాల్సిన అద్భుతమైన చిట్కాలు ఇవే..!

ప్రస్తుత సమాజంలో దాదాపు చాలామంది ప్రజలు థైరాయిడ్ వ్యాధి( Thyroid Disease ) బారిన పడుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం గత పది సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి.

ఈ వ్యాధి 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న మహిళలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది.

చెడు ఆహార అలవాట్లు,చెడు జీవనశైలి వల్ల ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆయుర్వేద చికిత్సలతో థైరాయిడ్ వ్యాధిని నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.దీని కోసం కొన్ని ఆయుర్వేద చిట్కాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది.

ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యకు సులభంగా చెక్ పేట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

"""/" / ఈ వ్యాధి తగ్గాలంటే కచ్చితంగా కలబందను( Aloe Vera ) తినాలి.

తాజా కలబందను తినడం వల్ల థైరాయిడ్ సమస్యలు( Thyroid Problems ) సులభంగా అదుపులో ఉంటాయి.

ఇది వాత,కాఫ లాంటి సమస్యలు కూడా అదుపులో ఉంటాయి.అలాగే ఇది శరీరంలో థైరాయిడ్ వ్యాధిని నియంత్రించడంలో కూడా ఎంత బాగా ఉపయోగపడుతుంది.

ఇంకా చెప్పాలంటే థైరాయిడ్ ను నియంత్రించడంలో కోత్తి మీర కూడా అద్భుతంగా పని చేస్తుంది.

అలాగే కోతిమీరతో పాటు జీలకర్ర కూడా తీసుకోవడం మంచిది.ఇందుకోసం కొత్తిమీర జీలకర్ర( Cumin Seeds ) ను రాత్రంతా నీటిలో నానబెట్టి తర్వాతి రోజు ఆ నీటిని ఖాళీ కడుపుతో తీసుకోవాలి.

ఇది థైరాయిడ్ వ్యాధిని నియంత్రించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. """/" / ఇది థైరాయిడ్ నియంత్రించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.

మీరు ప్రతి రోజు ఉదయం 15 నుంచి 20 నిమిషాలు కచ్చితంగా నడవాలి( Walk ).

నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అలాగే కపాలభాతి చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

మీరు క్రమం తప్పకుండా దీన్ని ఉదయం సాయంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు.ఇది థైరాయిడ్ హార్మోన్ పనితీరును మెరుగుపరుస్తుంది.

అయితే ఈ కపాలభాతి ప్రతి రోజు 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే చేయాలి.

మన శరీరంలో ఉండే థైరాయిడ్ గ్రంధి( Thyroid Gland ) పనితీరు తగ్గినప్పుడు థైరాయిడ్ వ్యాధి వస్తుంది.

అయితే ప్రస్తుతం ఈ వ్యాధి మహిళలలో చాలా వేగంగా వ్యాపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

జూనియర్ ఎన్టీయార్ మిస్ చేసుకున్న ఆ సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?