ముఖంపై ఉన్న ముడతలను దూరం చేసే.. అద్భుతమైన సౌందర్య చిట్కాలు ఇవే..!

ప్రస్తుత సమాజంలో ఉన్న చాలా మంది ప్రజలు అందరిలో అందంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు.

అలాగే పెరుగుతున్న వయసుతో పాటు చర్మంపై ముడతలు రావడం సహజమే.వాతావరణ కాలుష్యం మెరిసే చర్మం( Glowing Skin ) కోసం ఉపయోగించే ఉత్పత్తులు కూడా ఇందుకు కారణమని చెబుతున్నారు.

మరి ఈ ముడతలతో మీరు కూడా బాధపడుతున్నారా? వాటికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా సౌందర్య ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా? ఇప్పటి నుంచి అలా చేయకండి.

ఈ ఇంటి చిట్కాలపై ఒకసారి దృష్టి పెట్టండి.ముడతలు( Wrinkles ) పోవడంతో పాటు మెరిసే చర్మం మీ సొంతం అవడం ఖాయం.

"""/" / ఇంతకీ ముడతలను తొలగించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.అన్ని రకాల పోషకాలకు గుడ్లు ( Eggs )మంచి మూలం అని దాదాపు చాలామందికి తెలుసు.

గుడ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.

ఇందుకోసం మీరు గుడ్డులోని తెల్ల సొనను ఒక గిన్నెలోకి తీసుకొని నేరుగా మీ చర్మం పై అప్లై చేయాలి.

తర్వాత తేలికగా మసాజ్ చేసి 15 నిమిషాల్లో అలానే ఉండాలి.తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

గుడ్డులో ఉండే ప్రోటీన్లు, విటమిన్ బి, విటమిన్ ఇ చర్మంపై ఉన్న ముడతలను దూరం చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

"""/" / అలాగే ఆలివ్ ఆయిల్( Olive Oil ) ముడతలకు మరో సహజమైన ఎఫెక్టివ్ ఇంటి చిట్కా.

నిద్రపోవడానికి ముందు ఈ నూనె చుక్కలను మీ చర్మంపై అప్లై చేసి మసాజ్ చేయాలి.

తర్వాత టవల్ తో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల ముఖం పై ఉన్న ముడతలు దూరం అయిపోతాయి.

ఇంకా చెప్పాలంటే విటమిన్ సి అసిడిక్ గుణాలను నిమ్మరసం పుష్కలంగా కలిగి ఉంటుంది.

ఈ క్రమంలో మీరు నిమ్మకాయ రసాన్ని( Lemon Juice ) ముఖంపై అప్లై చేసి మసాజ్ చేస్తే సరిపోతుంది.

ఇలా చేయడం వల్ల ముడతలతో పాటు మచ్చలు, మొటిమలు కూడా తొలగిపోతాయి.ఇంకా చెప్పాలంటే పైనాపిల్ ఆరోగ్యానికి కాకుండా మీ చర్మానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

అలాగే చర్మ సంరక్షణలో అలోవెరా జెల్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.మీరు కలబంద రసాన్ని ముఖంపై అప్లై చేసి రబ్ చేయాలి.

తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడిగి కడగాలి.

ఇట్స్ అఫీషియల్.. ఆరోజు నుంచి బిగ్ బాస్ షో.. ఈ షో టైమింగ్స్ ఏంటంటే?