చిరంజీవి ఎంకరేజ్ చేసిన నటులు వీళ్లే..?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) హీరో గా నటించిన భోళా శంకర్ సినిమా( Bhola Shankar Movie ) ఈనెల 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

దీంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి.కాబట్టి ఈ సినిమా హిట్ అవ్వడం ఖాయం అని జనాలు అంటున్నారు.

ఇక ఈ సినిమా విషయం లో చాలా మంది సినీ పెద్దలు సైతం చిరంజీవి లుక్స్ గురించి మెచ్చుకుంటున్నారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు భోళాశంకర్‌ మూవీ యూనిట్‌తో పాటుగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

"""/" / ఈ వేడుకలో కమెడియన్ హైపర్ ఆది( Hyper Adi ) రామ్ చరణ్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే ఆది ఈ సినిమా కు సంభదించిన అన్ని ఈవెంట్లకి అటెండ్ అవుతున్నాడు.

అలాగే ఈ సినిమాలో కూడా ఒక అద్భుతమైన క్యారెక్టర్ కూడా చేసినట్టు గా తెలుస్తుంది.

నిజానికి చిరంజీవి ఎంత పెద్ద హీరో నో మనందరికీ తెలుసు అలాంటి చిరంజీవి చేసే సినిమాలో హైపర్ అది కి ఒక మంచి క్యారెక్టర్ దొరకడం నిజంగా ఆయన అదృష్టం అనే చెప్పాలి.

"""/" / ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు చిన్న చిన్న నటులని అసలు పట్టించుకోరు కానీ చిరంజీవి మాత్రం ప్రతి ఒక్క నటుడుని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తాడు.

ఇప్పటికే చిరంజీవి ఎంకరేజ్ చేసిన నటులు ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు వాళ్లలో కొరియోగ్రాఫర్ లారెన్స్( Lawrence ) ఒకరు అలాగే ఈయన ఎంకరేజ్ చేసిన వాళ్లలో ఒకప్పటి ఈయన ఫ్రెండ్స్ అయిన హరిబాబు లాంటి వారు కూడా ఉన్నారు.

ప్రస్తుతం ఆ లిస్ట్ లోకి హైపర్ ఆది కూడా చేరారు.

బయట రూ.100, 200లకు చెప్పులు, బూట్లు కొంటున్నారా? అవి ఎక్కడి నుంచి వస్తాయంటే?