ఈ పండగ సీజన్లో రానున్న 5 కొత్త కార్లు ఇవే.. ధర ఎంతో తెలుసా?

కార్ల ప్రేమికులను ఈ పండుగ సీజన్‌లో 5 కొత్త SUVలు పకరించనున్నాయి.కాగా వాటి మోడళ్లపై చాల కాలంగా ఉత్కంఠత నెలకొంది.

ఈ సంవత్సరం కొత్త కార్ కొనేందుకు ప్లాన్ చేస్తున్న వీటిపై ఓ లుక్కేయవచ్చు.

ఈ లిస్టులో మొదటగా "హోండా ఎలివేట్"( Honda Elevate ) గురించి మాట్లాడుకోవాలి.

కొన్ని నెలల క్రితమే ఇది మనదగ్గర లాంచ్ అయింది.ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా పరిచయం కావడానికి సిద్ధంగా వుంది.

హోండా ఇప్పటికే ఈ SUV ఉత్పత్తిని దాదాపు మొదలు పెట్టింది.ప్రస్తుతం రూ.

5,000 బుకింగ్‌లతో మొదలయ్యింది.సెప్టెంబరులో నుండి సేల్స్ ఉండగా దీని ధర రూ.

11 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని అంచనా. """/" / ఈ లిస్టులో 2వది "సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్"( Citroen C3 Aircross ) సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ తర్వాత ఫ్రెంచ్ మార్కెట్‌లో లాంచ్ అయిన 2వ SUV ఇది.

దీని బుకింగ్‌లు సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుతాయి.ఇక దీని ధర విషయానికొస్తే రూ.

11 లక్షలు (ఎక్స్-షోరూమ్).ఇది 1.

2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కలిగి వుంది.ఇంకా దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ జత చేసారు.

ఇందులో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, మాన్యువల్ AC, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి అంశాలు ఉన్నాయి.

సేఫ్టీ విషయంలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్సింగ్ కెమెరా అండ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి.

"""/" / ఇక 3వ కార్ "టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్."( Tata Nexon Facelift ) ఇది ఇప్పటికే చాలాసార్లు టెస్టింగ్ చేయబడింది.

టాటా నెక్సాన్ ధరలు రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయని అంచనా వుంది.

1.2-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్‌ తో ప్రస్తుత మోడల్ నుండి అదే 1.

5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.ఈ లిస్టులో 4వ కార్ "టా నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్.

" దీని ధర రూ.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరాను అందించడం దీని ప్రత్యేకత.ఇక చివరిది "5-డోర్ల పోర్స్చే గూర్ఖా.

" దీనికోసం వినియోగదారులు చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు.ఈ పండుగ సీజన్‌లో దీనిని రూ.

16 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విక్రయించనున్నట్లు భావిస్తున్నారు.

ఆ కంటెస్టెంట్ కు బాగా నోటిదురుసు.. నయని పావని షాకింగ్ కామెంట్స్ వైరల్!