మరపురాని ప్రయాణాలకు ఉత్తమంగా నిలిచే 5 క్రూయిజ్‌ షిప్పులు ఇవే..

క్రూయిజ్‌ షిప్పులను( Cruise Ships ) సముద్రంపై నడుస్తున్న ఒక చిన్న పట్టణమని అభివర్ణించవచ్చు.

వీటిలో గేమింగ్, వినోదం, ఆహారం, విశ్రాంతి వంటి సకల సౌకర్యాలు ఉంటాయి.అయితే ప్రస్తుతం ఎన్నో నౌకలు ప్రపంచవ్యాప్తంగా నడుస్తూ ప్రజలకు మరపురాని ప్రయాణ జ్ఞాపకాలను అందిస్తున్నాయి.

వాటిలో ఏడు లగ్జరీ క్రూయిజ్‌ షిప్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.1.

రాయల్ కరేబియన్:( Royal Caribbean ) ఈ కంపెనీకి చెందిన 150కి పైగా నౌకలు మొత్తం ఏడు ఖండాలకు ప్రయాణిస్తూ, అల్టిమేట్ క్రూయిజ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తాయి.

ఈ క్రూయిజ్ ధరలు సుమారు రూ.50 లక్షల పైనుంచి ప్రారంభమవుతాయి.

"""/" / 2.ప్రిన్సెస్ క్రూయిజెస్:( Princess Cruises ) ఈ నౌక మిమ్మల్ని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బాలి వంటి అద్భుతమైన ప్రదేశాలలోని 47 పోర్టులకు తీసుకెళుతుంది.

ఈ క్రూయిజ్ ఛార్జీలు దాదాపు రూ.50 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

"""/" / 3.రీజెంట్ సెవెన్ సీస్ క్రూయిజ్: ఇది మరొక లగ్జరీ క్రూయిజ్.

ఇది కోస్టా రికా, మెక్సికో, హవాయి, తాహితీ, బోరా బోరా, ఫిజీ వంటి అద్భుతమైన గమ్యస్థానాలకు ప్రయాణికులను తీసుకెళ్తుంది.

దీని ఛార్జీలు రూ.60 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

4.సీబోర్న్ సోజోర్న్ నౌక హవాయి, జపాన్, ఫ్రెంచ్ పాలినేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సహా 28 దేశాలలో 72 ఓడరేవులకు వెళ్తుంది.

"""/" / 5.ఓషియానియా క్రూయిజెస్ ఫ్రెంచ్ పాలినేషియా, ఈజిప్ట్, ఐస్‌లాండ్ వంటి ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ప్రదేశాలలో ప్రయాణిస్తుంది.

పైన పేర్కొన్న నౌకలలో ప్రపంచ దేశాలు తిరిగి చుట్టేయవచ్చు.కాకపోతే లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

ఆ పెట్టిన డబ్బుకు ఏమాత్రం తీసుకొని లైఫ్ టైమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ క్రూయిజ్‌ షిప్పులు తప్పక ఇస్తాయని అనడంలో సందేహం లేదు.

మహేష్ బాబు సినిమా కోసం భారీ డిసీజన్స్ తీసుకుంటున్న రాజమౌళి…