డూప్ లేకుండా స్టంట్స్ చేసే మన హీరోలు వీళ్లే…

సినిమా చేసేటప్పుడు చాలామంది హీరోలు వాళ్లకి ఏవైనా ఇబ్బందులు జరుగుతాయేమో అనే ఉద్దేశంతోనే ముందుగానే వాళ్లకి డూప్ లను మాత్రం అరేంజ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు.

రిస్కీ స్టంట్స్( Risky Stunts ) మొత్తం వాళ్ళ చేత చేయించి మిగిలిన స్టంట్స్ మాత్రం వీరు చేస్తూ ఉంటారు.

ఇక డూప్ గా చేసే వాళ్ళకి కొన్ని ఇంజురీస్ జరిగినప్పటికీ వాళ్లని ఎవరు పట్టించుకోరు.

వాళ్ళకి కావాల్సిన రెమ్యూనరేషన్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ల చేత స్టంట్స్ చేపిస్తూ ఉంటారు.

ఇక మొత్తానికైతే చాలా మంది హీరోలు ఇలానే చేస్తుంటారు.కానీ కొంతమంది హీరోలు మాత్రం డూప్ లను పెట్టుకోవడానికి అసలు ఇష్టపడడం లేదు.

వారిలో అక్కినేని అఖిల్( Akkineni Akhil ) ఒకరు. """/" / ఆయన చేసిన సినిమాల్లో స్టంట్స్ తన ఓన్ గా చేస్తూ ఉంటాడు.

ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ, ఇంకా ఇప్పటికి కూడా ఆయనకు సరైన సక్సెస్ అయితే లేదు.

ఆయనకి తన సినిమాలో స్టంట్స్ మాత్రమే చేస్తుంటాడు.ఇక మంచు మనోజ్( Manchu Manoj ) కూడా ఆయన డూపు లేకుండా తన స్టంట్స్ కొరియోగ్రఫీ తనే చేసుకొని సినిమాలు చేస్తూ ఉంటాడు.

ప్రస్తుతం కొద్ది రోజుల నుంచి ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. """/" / కానీ సినిమాలు చేసినప్పుడు మాత్రమే తన స్టంట్స్ తనే ఓన్ గా క్రియేట్ చేసుకొని డూప్ లేకుండా తనే చేస్తు ఉండేవాడు.

అయితే డూప్ లేకుండా స్టంట్స్ చేయడం ఒక అంతకు మంచిదే కానీ ఒకవేళ హీరోల కి ఏదైనా జరిగితే మాత్రం సినిమా షూటింగ్ కి చాలా రోజులు బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది.

అందువల్లే చాలామంది డూప్ లను ప్రిఫర్ చేస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల సినిమా షూటింగ్ లేట్ అవ్వకుండా ఉంటుంది.

కలబందతో హెయిర్ గ్రోత్ సీరం ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..?