Empty Stomach : పరగడుపున వీటిని తింటే ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం..!

ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉంటారు.తరచూ మన అల్పాహారం ఆరోగ్యకరంగా ఉంటే చాలా మంచిది.

మంచి అల్పాహారం కోసం బ్రెడ్, కుకీలను తింటూ ఉంటారు.అయితే అవి ఆరోగ్యానికి మంచి కంటే ఎక్కువగా చెడు చేస్తాయి.

ఇక ఉదయాన్నే అల్పాహారంగా మొలకెత్తిన మొలకలు( Sprouted Sprouts ) తినడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా జిమ్ కి వెళ్లేవారు బ్రేక్ ఫాస్ట్ గా వీటిని తీసుకోవడం చేస్తూ ఉంటారు.

నానబెట్టిన శనగలను( Soaked Chickpeas ) రోజు తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / నానబెట్టిన శనగలు తినడం వలన గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఎందుకంటే ఇందులో చాలా ప్రోటీన్లు ఉంటాయి.అలాగే కడుపులో ఉన్న పిల్లల అభివృద్ధికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.

అలాగే ఇది తల్లికి చాలా శక్తిని కూడా అందిస్తుంది.నానబెట్టిన వేరుశనగ తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించవచ్చు.

ఎందుకంటే నానబెట్టిన వేరుశనగలు రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను నియంత్రించడం అనేది ప్రభావవంతంగా పనిచేస్తాయి.

అలాగే నానబెట్టిన వేరుశనగలలో ఫైబర్, ప్రోటీన్( Fiber , Protein ) లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

"""/" / ఇవి రక్తంలో అధిక చక్కెర స్థాయిల( High Sugar Levels ) ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది.

అలాగే మొలకెత్తిన శనగలు జీర్ణ వ్యవస్థ సాఫీగా సాగేలా కూడా సహాయపడతాయి.వాస్తవానికి నానబెట్టిన శనగలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

దీనిలో ఉండే ఫైబర్ ప్రధానంగా ఆహారాన్ని జీర్ణం చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది.ఇక నానబెట్టిన వేరు శనగలను తినడం వలన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

కాబట్టి ఉదయాన్నే ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం కంటే ఇలాంటి మొలకలను తీసుకోవడం వలన శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయి.

అలాగే నిరంతరం మీ ఆరోగ్యం పాడవకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది.

కల్కి బ్లాక్ బస్టర్ హిట్టైనా ఆమెకు మాత్రం లాభం లేదా.. ఆ పాత్రకు ఎవరైనా ఒకటే అంటూ?