ఈ 5 ఆహారాలు మీ డైట్ లో ఉంటే బాన పొట్ట కొద్దిరోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది!

సాధారణంగా కొందరికి శరీరం మొత్తం నాజూగ్గా ఉన్న పొట్ట మాత్రం లావుగా ఉంటుంది.

దీనినే బెల్లీ ఫ్యాట్ అని అంటారు.ఆహారపు అలవాట్లు, గంటలు తరబడి కూర్చుని ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం, మధ్యపానం త‌దితర కారణాల వల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది.

దీంతో పొట్ట బాన మాదిరి తయారవుతుంది.అయితే పొట్ట కొవ్వును కరిగించుకోవడం కోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే ఐదు ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే ఎలాంటి బాన పొట్ట అయినా కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.

మరి ఇంతకీ బెల్లీ ఫ్యాట్ ను కరిగించే ఆ ఐదు ఆహారాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / బొప్పాయి( Papaya ) రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలు కలిగి ఉంటుంది.

అలాగే పొట్ట కొవ్వును కరిగించడానికి బొప్పాయి చాలా ఎఫెక్టివ్‌ గా పని చేస్తుంది.

రోజుకు ఒక కప్పు బొప్పాయి ముక్కలు తీసుకుంటే బాన పొట్ట దెబ్బకు మాయం అవుతుంది.

బొప్పాయి తో పాటు పండ్ల‌లో యాపిల్, అవకాడో( Avocado ) సైతం కొవ్వును కరిగించడానికి హెల్ప్ చేస్తాయి.

"""/" / బాదంపప్పు ( Almonds )బెల్లీ ఫ్యాట్ ను కరిగించే ఆహారాల్లో ఒకటి.

నైట్ అంతా వాట‌ర్ లో నానబెట్టిన‌ పది బాదం పప్పులను ఉదయాన్నే తీసుకోవాలి.

ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి బయటపడటానికి కూడా ఆకుకూరలు అద్భుతంగా సహాయపడతాయి రోజు ఏదో ఒక ఆకు కూరను తీసుకోవడం వల్ల పొట్ట కొవ్వు కరుగుతుంది.

"""/" / బెల్లీ ఫ్యాట్ ను మాయం చేయడానికి నిమ్మ పండు కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

రోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ ( Lemonade )మిక్స్ చేసి తాగాలి.

ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.ఇక పొట్ట కొవ్వును కరిగించడానికి ఉత్తమంగా సహాయపడే ఆహారాల్లో ఓట్స్ ఒకటి.

ఓట్స్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ మాయం అవ్వడమే కాదు వెయిట్ లాస్ కూడా అవుతారు.

సినిమాల్లో నటించడంపై పవన్ కు జోగయ్య లేఖ