కాకినాడలో సోమవారం సినీ సందడి నెలకొంది

ఎస్ కె ఆర్ట్స్ బ్యానర్ పై హీరో విజయ్ కృష్ణ నటిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ కు రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారం పూడి వీరభద్రారెడ్డి, మేయర్ సుంకర శివ ప్రసన్న క్లాప్ కొట్టి తొలి షాట్ ను హీరో హీరోయిన్లపై చిత్రించారు.

ఈ సందర్భంగా చిత్ర హీరో విజయ్ కృష్ణ మాట్లాడుతూ తాను గతంలో మూడు చిత్రాల్లో నటించానని ఇది నాలుగో చిత్రం కాకినాడ పరిసర ప్రాంతాలలో చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలిపారు.

బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్లుగా సోషల్ మీడియా స్టార్స్.. వైరల్ అవుతున్న న్యూస్?