క్రీడా వ్యవస్థలో మార్పులు రావాలి.. అజారుద్దీన్
TeluguStop.com
క్రీడా వ్యవస్థలో భారీ మార్పులు రావాలని అజారుద్దీన్ అన్నారు.మహిళా క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అవసరమని తెలిపారు.
ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సానియా ఈ స్థాయికి వచ్చారని అజారుద్దీన్ కొనియాడారు.కాగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోనే సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఓనమాలు నేర్చుకున్న ప్లేస్ లోనే చివరి మ్యాచ్ ఆడుతున్నారు సానియా మీర్జా.