తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తత

ఇప్పటం రామాలయం వద్ద జనసేన పార్టీ నేతల దీక్ష కూల్చివేతలు ఆపాలంటూ జనసేన నేతల డిమాండ్ జనసేన నాయకుల దీక్షను అడ్డుకున్న పోలీసులు దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టిన పోలీసులు నిరసన చేపడుతున్న జనసేన నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీసులు రాకతో కీలక నేతలు గాదె వెంకటేశ్వర రావు, బోనబోయిన శ్రీనివాస్, చిల్లపల్లి శ్రీనివాసరావు ఆలయం లోపలకు వెళ్ళిన నేతలు డిఎస్పీ రాంబాబు వారితో చర్చలు.

ప్రభుత్వం నుంచి స్పష్టంగా హామీ లేకపోతే బయటకు వచ్చే ప్రసక్తే లేదు ఇప్పటం గ్రామంలో ఆందోళన విరమించిన జనసేన నేతలు కూల్చిన ఇళ్ల గోడల దగ్గరకు వచ్చిన జనసేన నేతలు టౌన్ ప్లానింగ్ అధికారుల హామీతో ఆందోళన విరమణ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని పోలీసులు , నగర పాలక సంస్థ అధికారులు హామీ ఎటువంటి నోటీసు ఇవ్వకుండా గ్రామ లో కీ ఏ శాఖ అధికారి కూడా రామని జనసేన పార్టీ నేతలు కీ హామీ ఇచ్చిన అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే హైవే దిగ్బంధం చేస్తామని హెచ్చరింన జన సేన పార్టీ నాయకులుప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి.

అవగాహన లేని అధికారులు ఉండటం దూరదృష్టికారం.పూర్వకాలం ప్లాన్ తో సర్వే ప్రకారం ఇలా చేయడం హేమమైనా చర్య.

జనసేన నేతలు.

పుష్ప 2 విషయం లో ఏదో తేడా కొడుతున్నట్టుగా ఉంది…