రైతు లేనిదే రాజ్యం లేదు.. మనది రైతు దేశం..మంత్రి మల్లారెడ్డి

రైతు లేనిదే రాజ్యం లేదు.మనది రైతు దేశం రాష్ట్రం రాక ముందు రైతుకు న్యాయం జరగలేదు.

అప్పుడు పంట పండిస్తే గిట్టుబాటు ధర ఉండేది కాదు.రాష్ట్రం వచ్చాక మన సిఎం కేసీఆర్ రైతును రాజును చేశారు.

రైతుల కోసమే కల్లాలను కట్టారు మోడీ ఇంట్ల నుండి ఇస్తున్నాడా పైసలు అన్ని రాష్ట్రాలను పైసల వాపస్ ఇవ్వమని అడుగు బ్యాంకులను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిని వదిలిపెట్టి రైతుల కోసం ఖర్చు చేసిన పైసల్ ఇవ్వమంటవా బండి సంజయ్ కు నా సవాల్.

మీరు పాలిస్తున్న రాష్ట్రంలో మా లాగా ఒక్క గ్రామాన్ని అయిన అభివృద్ధి చేస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా.

రాజకీయ సన్యాసం చేస్తా.ఇది నా ఓపెన్ చాలెంజ్.

మీరు ఎంత సమయం తీసుకుంటారో తీసుకోండి.

ఆ విషయంలో మెగా కోడలిని ఫాలో అవుతున్న అక్కినేని కోడలు… ఏమైందంటే?