తప్పు చేసిన వారిని రక్షించాలని ఆరాటం ప్రభుత్వంలో ఉంది..టిడిపి వంగలపూడి అనిత

ఎంపీ డర్టీ పిక్చర్ గురించి, ఆ ఎంపీని కాపాడడానికి చేస్తున్న పోరాటం, ఆరాటం చూస్తే అర్థమవుతుంది.

తప్పు చేసిన వారిని రక్షించాలని ఆరాటం ప్రభుత్వంలో ఉంది.పోలీస్ ని వాడుకొని, బకరా చేయడం చూస్తే , పాపం పోలీస్ అనిపిస్తుంది.

ఫోరెన్సిక్ రిపోర్ట్ గురించి, పిలవని పేరంటానికి, సిఐడి పోలీసులు వచ్చారు.అది ఫేక్ సర్టిఫికెట్ అని నేను ఎలా అడుగుతారు.

ఎలా ఆయన నిర్ధారిస్తారు.ఆ వీడియో కాల్ లో మాట్లాడింది మాధవ్ కాదు ఎందుకు చెప్పడంలేదు.

ఒరిజినల్, కాదని ఎందుకు చెప్పడంలేదు.నేషనల్ Forensic డిపార్ట్మెంట్ కి ఎందుకు పంపించలేదు.

ఇప్పటివరకు, మాధవ్ ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదు.ఎంపీని కాపాడడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు సిఐడి ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయింది.

Cid కి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఇది ప్రైవేటు లేబర్ రిపోర్టు కాబట్టి పరిగణలోకి తీసుకోలేదని చెప్పినప్పుడు, మెయిల్ ఎందుకు పెట్టారు పోస్టుమార్టం ఎందుకు చేస్తున్నారు దీనిపైన ముఖ్యమంత్రి హోంమంత్రి ఎందుకు మాట్లాడరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు మాట్లాడుతున్నారు మాధవ్ ఇప్పటివరకు ఎందుకు ఒక కేసు పెట్టలేదు.

కంప్లైంట్ ఇవ్వలేదు.