తుని కొట్రాల కొండ వద్ద అమ్మవారి ఆలయంలో చోరీ..

కాకినాడ జిల్లా.తుని కొట్రాల కొండ వద్ద అమ్మవారి ఆలయంలో చోరీ.

అమ్మవారి వెండి ఆభరణాలు ఎత్తికెళ్లిన దుండగుడు.సీసీ కెమెరాలో దొంగని గుర్తించిన పోలీసులు.

కేసు నమోదు చేసి దొంగ కోసం గాలిస్తున్న పోలీసులు.

Samantha : నాలో శక్తి తగ్గిపోయింది.. ఆ బాధ వర్ణించలేను సమంత కామెంట్స్ వైరల్!