అమరావతి లోని అమరలింగేశ్వర ఆలయంలో చోరీ

అమరావతి అమరలింగేశ్వర ఆలయంలో చోరీ ప్రసిద్ధ అమరావతి(Amaravati ) క్షేత్రం బాలా చముండిక ఆలయం ముందు హుండీ ని పగల కొట్టిన దుండగులు.

సీసీ కెమెరా( CC Camera ) ఆధారంగా ఎంక్వయిరీ, దర్యాప్తు ప్రారంభించిన అమరావతి సి ఐ బ్రహ్మం.

హైదరాబాద్ కు కవిత … నేడు కేసిఆర్ తో భేటీ