యువత వారి నైపుణ్యానికి పదును పెట్టాలి గవర్నర్ తమిళ సై..
TeluguStop.com
యువత ఎప్పుడు వారి నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలి అన్నారు గవర్నర్ తమిళ సై .
కూకట్ పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో నిపుణ మరియు సేవ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మెగా జాబ్ మేళా ను విశ్వవిద్యాలయాల ఉపకులపతి కట్టా నర్సింహ రెడ్డి కలిసి ప్రారంభించారు.
ఈ మెగా జాబ్ మేళా ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని జాబ్ సాధించాలి అని కోరారు.
జాబ్ రానివారు నిరాశ చెందవద్దని మరిన్ని అవకాశాలు ఉంటాయని తెలిపారు.యువత వారి నైపుణ్యానికి పదును పెట్టాలని సూచించారు.
ఈ మెగా జాబ్ మేళా నిర్వహించిన నిపుణ సంస్థ సభ్యులను అభినందించారు.
ప్రవాసీ భారతీయ దివస్ .. ఎన్ఆర్ఐలకు అడ్వైజరీ జారీ చేసిన ఒడిషా ప్రభుత్వం