టవల్‌తో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టిన యువతి.. చివరికి విప్పేసింది..?

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో లైక్‌లు, ఫాలోవర్స్ పెంచుకోవాలనే ఆశతో చాలామంది పిచ్చి పనులు చేస్తున్నారు.

ఏదో ఒక విచిత్రమైన పని చేసి వైరల్ అయిపోదామని చాలామంది ప్రయత్నిస్తున్నారు.అలాంటి వారిలో తానుమితా ఘోష్ అనే మోడల్ కూడా ఒకరు.

ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్.తాజాగా ఈ ముద్దుగుమ్మ పౌవా అనే ప్రాంతంలో పింక్ టవల్ మాత్రమే వేసుకుని చక్కర్లు కొట్టింది.

సాధారణంగా టవల్ కట్టుకొని ఇంట్లో తిరగడానికి కూడా అమ్మాయిలు సిగ్గుపడతారు.అలాంటిది ఈమె వీధుల్లో జస్ట్ ఒక టవల్ ధరించి తిరగడం అందరికీ షాక్ ఇచ్చింది.

"""/" / తాను ఏదో మంచి పని చేస్తున్నట్లు ఆమె ఒక వీడియో కూడా తీసుకుంది.

ఆ వీడియో సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు.

తానుమితా ఘోష్ ( Tanmita Ghosh )ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టా వీడియోలో, ఆమె బస్‌స్టాప్ నుంచి దగ్గరలోని హోటల్ వైపు నడుస్తూ కనిపిస్తుంది.

ఆమె తన బాడీని కేవలం ఒక టవల్‌తో కవర్ చేసుకుంది.చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆమెను గమనిస్తుండగా, ఆమె ఒక ఆశ్చర్యకరమైన పని చేసింది.

"""/" / టవల్‌ను మెల్లగా తీసివేసి మొత్తం చూపించాలని అనుకుంది.అయితే ఇలాంటి ఫీట్ చేయడానికి ముందు ఆమె లోపల ఒక డ్రస్ కూడా వేసుకొని ఉంది.

అందువల్ల ఆమె టవల్ తీయగానే పసుపు పచ్చ బట్టలు కనిపించాయి.ఆమె కేవలం టవలు మాత్రమే తోడుక్కుందని, అది విప్పేయగానే రహస్య అంగాలు మొత్తం కనిపిస్తాయని చాలామంది అనుకున్నారు.

కానీ ఈ యువతి మాత్రం లోపల బట్టలు ధరించి బ్రతికించింది.ఈ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఈ వీడియో చూసిన చాలామంది ఆమెను తిట్టిపోతున్నారు ఆడవాళ్ల పరువు తీయొద్దంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఈ రీల్స్ చేయడం వల్ల నాకు చాలా చెడ్డ పేరు వచ్చింది.అందరూ తిడుతుంటే ఇది ఒక షోలో భాగంగా చేశానని, షోలో తనకు ఈ టాస్క్ ఇచ్చారని ఆమె చెబుతోంది అయినా చాలామంది నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

సఫారీ బస్సు మీదకు దూకేసిన చిరుత.. వీడియో వైరల్..