గొడవ చేసిన మహిళలు, టిడిపి వాళ్లు ప్లాన్ ప్రకారం వాలంటీర్ పై దాడులు చేశారు ...దేవినేని అవినాష్

టిడిపి నాయకులు నిన్నటి నుంచి నిజాన్ని బయటకు రానీయకుండా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు గొడవ చేసిన మహిళలు, టిడిపి వాళ్లు ప్లాన్ ప్రకారం వాలంటీర్ పై దాడులు చేశారు టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి గొడవ చేస్తున్న మహిళలకు పెన్షన్లు రాకపోవడానికి కారణం సరైన ఆధార పత్రాలు అందించకపోవటమే వలంటైర్ ఎన్నిసార్లు కావలసిన డాక్యుమెంట్లు అడిగిన వారు అందించలేకపోయారు మాట్లాడుతున్న మహిళలకు ప్రభుత్వం తరుపున మిగిలిన సంక్షేమ పధకాలు అందచేస్తున్నాం షేక్ సునాభి, షేక్ సహేరా భాను లకు రిటైనింగ్ వాల్ కట్టడం వలన తొలగించిన ఇళ్ళు మంజూరు అయ్యాయి.

సునాభి కూతురు షేక్ షకీలా కి ఇంటి హామీ పత్రం వచ్చింది షేక్ షకీలా కొంత కాలానికి చనిపోతే ఆమె కూతురు కి లక్ష రూపాయల భీమా నగదు వచ్చింది సున్నాభి కూతురు పిల్లలకు జగనన్న విద్యాదివేన వచ్చింది రమిజా కూతురు సల్మా కు ఇంటి హామీ పత్రం వచ్చింది టిడిపి వాళ్ల మాదిరి మాటలు చెప్పం.

అమలు చేసే ప్రభుత్వం మాది టిడిపి నేతలు వైసీపీ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారు టిడిపి మహిళలు మా కార్యకర్తలపై దాడులు చేశారు.

వీటి గురించి ఎవరూ మాట్లాడరు వరద వచ్చినప్పుడల్లా ముంపు బారిన పడుతుంటే సిఎం జగన్ స్పందించి రిటైనింగ్ వాల్ నిర్మించారు .

టిడిపి వాళ్లు రిటైనింగ్ కడతామని ఓట్లు వేయించుకొని ముఖం చాటేశారు తూర్పు నియోజకవర్గం లో వైసిపి బలం పెరిగింది, అందుకే‌ టిడిపి కుట్ర రాజకీయాలకు పాల్పడుతుంది అమాయక ప్రజలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రెచ్చగొడుతున్నారు రమీజా ఇంటిపైన టిడిపి జెండ ఉంది వాళ్లు వైసిపి లో తిరగలేదు.

టిడిపికి చెందిన వారే గద్దె రామ్మోహన్ ఆదేశాలతోనే అంతా జరిగింది వీరి వెనకాల చంద్రబాబు, లోకేష్ ఉన్నారు రెచ్చగొట్టే కార్యక్రమాలు, చిల్లర పనులు టిడిపి చేస్తుంది.

వాటన్నంటినీ ధీటుగా ఎదుర్కొంటాం సిఎం జగన్ తూర్పు నియోజకవర్గం అభ్యర్ధిగా తనను ప్రకటించినప్పటి నుంచి కావాలనే టార్గెట్ చేస్తున్నారు ఎన్నికలయ్యే దాకా కుట్రలకు పాల్పడతారు .

వాటన్నింటినీ తిప్పికొట్టి తూర్పు నియోజకవర్గం లో వైసిపి జెండా ఎగురవేస్తాం.

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా?