కాపాడటానికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న మహిళ.. వీడియో వైరల్..

ఒక్కోసారి ఇతరులకు హెల్ప్ చేయాలని మనం ప్రయత్నిస్తుంటే మనకే హాని జరుగుతుంది.అది పూర్తిగా దురదృష్టం అనుకోవచ్చు.

అలాంటి దురదృష్టం ఒక యువతికి ఎదురయ్యింది.ఆమె తాను పనిచేస్తున్న ఒక ఫ్యాక్టరీలో( Factory )ఓ వాహనం కంట్రోల్ కోల్పోయి పైకి లేవగా దానిని కిందికి దించేందుకు ప్రయత్నించింది.

ఆ సమయంలో ఆమె వాహనం వెనుక భాగానికి వేలాడుతూ దానిని కిందకు వచ్చేలా చేయాలనుకుంది.

అంతలోనే ఆ వాహనం వెనుక భాగం ఒక్కసారిగా కింద పడింది.దాంతో ఆమె వాహనం కింద పడింది.

"""/" / ఆ సందర్భంలో ఒక వ్యక్తి ఆ వెహికల్ డ్రైవ్ ( Drive That Vehicle )చేస్తున్నాడు.

అది ఫ్యాక్టరీలో వస్తువులను క్యారీ చేసే వెహికల్ అని తెలుస్తోంది.సరిగ్గా దాని టైర్ల వెనుక, బ్యాక్ ఫ్రేమ్ మధ్యలో ఆమె చిక్కుకుపోయింది.

ఇది గమనించిన తోటి వర్కర్లు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు.అంతేకాకుండా అనాలోచితంగా డ్రైవర్‌ను ముందుకు బండిని నడపాలని సలహా ఇచ్చారు.

అతను అలాగే చేయగా దానివల్ల ఆమె బయటపడక పోగా అందులో మరింత ప్రాణాంతక పరిస్థితుల్లో చిక్కుకుపోయింది.

నేలకు ఆమె బాడీ రాసుకుపోయింది.తర్వాత వారు సైగలు చేస్తూ ఆమెను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

అంతటితో వీడియో ముగిసింది. """/" / ఆమెకు గాయాలయ్యాయి? బతికే ఉందా? అసలు ఏమైంది అనే వివరాలు తెలియ రాలేదు.

నెటిజన్స్ మాత్రం చూస్తుంటే ఆమెకు తీవ్ర గాయాలు అయినట్లు కనిస్తోందని, ఈ ఘటన నుంచి ఆమెను బతికి బయట పడే ఛాన్స్ చాలా తక్కువ అని కామెంట్ చేస్తున్నారు.

ఏది ఏమైనా మంచి మనసుతో ఆమె వారికి సహాయం చేయడానికి ప్రయత్నించింది కానీ అదే ఆమె ప్రాణాలను ప్రమాదంలో పడేసింది.

ఈ వీడియోను 1000 వేస్‌ టు డై అనే యూజర్ నేమ్ గల ట్విట్టర్ అకౌంట్ షేర్ చేసింది.

ఈ వీడియో ఇప్పటికే 66 లక్షల వ్యూస్ సంపాదించింది.అలానే 48 వేలకు పైగా లైకులు వచ్చాయి.

పేరు చెప్పకుండా పూనమ్ సంచలన ట్వీట్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇబ్బందేనా?