ప్రొడ్యూసర్లు గా మారుతున్న మన స్టార్ డైరెక్టర్ల భార్యలు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న మన దర్శకులు సినిమాలను చేస్తూ ఉంటే వాళ్ళ సతీమణులలు మాత్రం ప్రొడక్షన్ హౌజ్ లు స్టార్ట్ చేసి కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక త్రివిక్రమ్( Trivikram ) లాంటి సార్ డైరెక్టర్ సైతం తన ఆస్థాన బ్యానర్ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తన వైఫ్ చేత పెట్టుబడులు పెట్టించి భారీ లాభాలను అందుకుంటున్నారు.

ఇక సితార్ బ్యానర్ ప్రొడ్యూసర్ అయిన నాగ వంశీ,( Naga Vamsi ) సాయి సౌజన్య( Sai Soujanya ) పేరిట ప్రొడ్యూసర్లుగా పలు చిత్రాలను నిర్మిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే టాప్ పాన్ ఇండియాలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుకుమార్( Sukumar ) సైతం తన వైఫ్ అయినా తబిత( Thabitha ) ను ప్రొడ్యూసర్ గా మార్చాడు.

తను కూడా రీసెంట్ గా రెండు మూడు సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది.

"""/" / అయితే మన దర్శకులు సినిమా పరంగా సక్సెస్ ఫుల్ గా సాగుతూ భారీ విజయాలను అందుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఎక్కువ మన స్టార్ డైరెక్టర్లు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నేపధ్యంలో వాళ్ళ భార్యల చేత కూడా బిజినెస్ లు చేయిస్తూ ప్రాఫిట్స్ ఎక్కువగా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

మరి ఏది ఏమైనా కూడా ఈ పోటీ ప్రపంచంలో డబ్బుల కోసం విపరీతంగా పరిగెడుతున్నారు.

"""/" / ఇక అవకాశం ఉన్నవాళ్లు మాత్రం విపరీతంగా డబ్బులనైతే సంపాదించుకుంటారు.ఇక అవకాశం లేని వారు మాత్రం ఏం చేయాలో తెలియక ఖాళీగా కూర్చుంటున్నారనే చెప్పాలి.

మరి సినిమా ఇండస్ట్రీ అంటే చాలా పాపులారిటి ఉన్న ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ఆ తర్వాత డబ్బులు విపరీతంగా సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు.

నేను ఆ భారం అనుభవించాను… నా కూతురికి వద్దు… రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!