తుఫానుగా మారనున్న వాయుగుండం.. తీరం దాటే అవకాశం
TeluguStop.com
నల్లగొండ జిల్లా: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపునకు కదిలి శుక్రవారం ఉదయం మరింత బలపడి వాయుగుండంగా మారింది.
ఇది బంగ్లాదేశ్‌లోని ఖేర్పురకు దక్షిణ నైరుతీదిశగా 750 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.
ఈశాన్యం వైపునకు కదులుతూ శనివారం నాటికి తుఫాన్‌గా బలపడనున్నదని వాతావరణశాఖ పేర్కొన్నది.ఆదివారం బెంగాల్,బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశమున్నదని తెలిపింది.
ఔను.. ఆ ముగ్గురు ఇష్టపడ్డారు..!