అయ్యయ్యో.. పెళ్లిపీటలపై నిద్రపోయిన పెళ్లికూతురు.. వీడియో వైరల్
TeluguStop.com
ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం.ఆ పెళ్లి కోసం యుక్త వయసు నుంచి అనేక రకాల ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఆడపిల్లలు.
తన పెళ్లి గ్రాండ్ గా జరగాలి అంటూ.మంచి వరుడు కావాలనీ.
ఎన్నో ఆశలతో ఎదురుచూస్తూ ఉంటారు.ఈ క్రమంలో ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు పెళ్లి వేడుకలను( Wedding Ceremonies ) నిర్వహిస్తూ ఉంటారు.
ఒకవైపు ఒక నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నామన్న ఆనందంతో, మరోవైపు తన పుట్టింటిని వెళ్ళిపోతున్నానని బాధతో ఇలా మరెన్నో ఎమోషన్స్ తో అ వధువు ఉంటుంది.
"""/" /
అయితే, తాజాగా ఒక వధువుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
ఈ నూతన వధువు చేసిన పనికి అందరికీ నవ్వులు తెప్పించింది.ఒకవైపు పెళ్లి బాజాలు, వేదమంత్రాలు మోగుతూ ఉంటే మరోవైపు వదువు పెళ్లి పీటలపై ఎంచక్కా నిద్రపోయింది.
ఈ క్రమంలో ఒకవైపు పంతులు మంత్రాలు చదువుతూ ఉంటే, మరోవైపు పెళ్లి బాజాలు మోగుతున్న కానీ ఆ వధువు కదలకుండా అలానే నిద్రపోయింది.
ఈ క్రమంలో వరుడు వెంటనే వధువుని కదిలించి నిద్ర లేపగా ఒక్కసారిగా ఆ వధువు నిద్రలో నుంచి మేల్కొని చిన్నగా చిరునవ్వు ఇచ్చింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
"""/" /
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్.అయ్యో పాపం రాత్రంతా మేకప్ వేసుకోవడంలో బిజీగా ఉంది కాబోలు అంటూ కామెంట్ చేయగా.
, మరికొందరు అయితే వీళ్లది కచ్చితంగా లవ్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు.అందుకే వధువు ఎంచక్కా ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కి హార్ట్ ఎటాక్.. వీడియో చూస్తే షాకే..