తెలంగాణలో భూముల విలువ పెరిగింది.. కేసీఆర్

తెలంగాణలో భూముల విలువ పెరిగింది కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ పెరిగిందని తెలిపారు.

తెలంగాణలో భూముల విలువ పెరిగింది కేసీఆర్

మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వమే దానికి కారణమని పేర్కొన్నారు.తెలంగాణలో భూముల విలువ పెరిగిందని మాజీ సీఎం చంద్రబాబు చెప్పారని వెల్లడించారు.

తెలంగాణలో భూముల విలువ పెరిగింది కేసీఆర్

తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మి ఏపీలో యాభై ఎకరాలు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారన్నారు.

మరోసారి బీఆర్ఎస్ ను గెలిపిస్తే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

గతంలో తెలంగాణ ఏర్పడకూడదని చెప్పిన వ్యక్తులే ఇప్పుడు రాష్ట్రం గురించి గొప్పగా మాట్లాడుతున్నారని తెలిపారు.

ఇదేం డోర్ బెల్ రా బాబు.. ప్రెస్ చేయాల్సిన పనిలేదు.. క్యూఆర్ కోడ్ ఉంటే చాలు!

ఇదేం డోర్ బెల్ రా బాబు.. ప్రెస్ చేయాల్సిన పనిలేదు.. క్యూఆర్ కోడ్ ఉంటే చాలు!