Actress Vadivukkarasi: తనకంటే 8 యేళ్లు పెద్ద అయిన రజిని కాంత్ కి బామ్మ గా నటించిన ఈ నటి గుర్తుందా ?
TeluguStop.com
వడివుక్కరసి .( Vaukkarasi ) ఈమె తమిళంలో ఎంత పాపులర్ నటిమని అనే విషయం మన అందరికీ తెలిసింది ఆమె తెలుగులో కూడా కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా అయితే వడివుక్కరసి తన జీవితంలో ఎప్పుడూ కూడా వయసుకు మించిన పాత్రను పోషిస్తూ వచ్చింది.
ఆమెను మొట్టమొదటిసారిగా తెలుగు ప్రేక్షకులు చూసింది మాత్రం అరుణాచలం సినిమా ( Arunachalam Movie ) ద్వారానే కెరియర్ మొత్తం 350 కి పైగా సినిమాల్లో నటించిన కూడా మరి ఒక రసికి ఈ సినిమా తెచ్చిన పేరు మరే చిత్రంలో నువ్వు రాలేదు ఈ సినిమాలో ఆమె రజినీకాంత్ ( Rajinikanth ) కంటే ఎనిమిదేళ్లు చిన్న వయసు రాలైనప్పటికీ కూడా బామ్మ పాత్రలో నటించింది.
ఆమె కెరియర్ మొదటి నుంచి చాలా కొద్ది రోజులు మాత్రమే యంగ్ పాత్రలు పోషించిన చాలా చిన్న వయసు నుంచే పెద్ద వయసు పాత్రలు పోషిస్తూ వస్తోంది.
అరుణాచలం సినిమా విషయానికొస్తే ఆమెను నటించిన విధానం చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే.
ఆ సినిమాలో ఆమెకు వీపు పైన పెద్ద మూట కట్టి గూని ఉన్నట్టుగా చూపిస్తారు.
ఆమె ఆర్టిస్ట్ కాబట్టి ఎలాంటి పాత్రైనా చేయడానికి వెనకాడదు.అందుకే చిన్న వయసులోనే రజినీకాంత్ కి బామ్మ పాత్ర చేసిన ఆ ప్రభావం ఎక్కడా కనిపించకుండా ఆమె మేనేజ్ చేయగలిగారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/03/Untold-facts-about-actress-vaukkarasi-detailss!--jpg" /
ఇక అరుణాచలం సినిమాలో గూనితో చేతి కర్ర పట్టుకొని మెట్లు దిగుతూ రజనీకాంత్ ని రేయ్ అరుణాచలం ఎవరి ఆస్తి ఎవర్రా పంచేది అంటూ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది.
ఆ సినిమా మొత్తం ఆమె గూని వల్ల నడుము వంగిపోయినట్టుగా కిందికి చూస్తూనే ఉండాలి.
అలా కింది వైపు చూస్తూ కెమెరాకి కనిపించే విధంగా డైలాగ్ చెప్పడం పైగా మెట్లు దిగుతూ చేతి కర్రతో చెప్పడం అనేది చిన్న విషయం కాదు.
ఇదంతా ఆమె సింగిల్ షాట్ లోనే పూర్తి చేయడం విశేషం.ఆ నటనను చూసి రజనీకాంత్ ఆ సీన్ తర్వాత గట్టిగా హత్తుకుని ముద్దు కూడా పెట్టారట.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/03/Untold-facts-about-actress-vaukkarasi-detailsa!--jpg" /
ఎంత టాలెంటెడ్ ఆర్టిస్టు నువ్వు అంటూ ఎంకరేజ్ చేశారట.
ఆమె ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ పలు సందర్భాల్లో ఆమె ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నారు.
పైగా ఏ నటిలోనైనా ఎంత టాలెంట్ ఉంది అని తెలిసేది ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడే కదా.
ఇలా ప్రతిభ కలిగినట్లు చాలా మంది ఉంటారు.కానీ అది వెలికి తీసి వారి ప్రతిభకు తగ్గట్టుగా పాత్రలు ఇస్తేనే వారు వజ్రాలు లాగా మెరుస్తూ వారి నటన వైభవాన్ని చాటగలుగుతారు.
వారి నట విశ్వ రూపం చూడాలంటే వీలైనంత టఫ్ పాత్రలని చేస్తే తప్ప బయటకు రాలేరు.
ప్రభాస్ కాస్త వెనకబడ్డాడా..?రాబోయే సినిమాతో ఆయన టార్గెట్ ఫిక్స్ చేసి పెట్టాడా..?