సైన్స్ ల్యాబ్ ను ఓపెన్ చేసిన తాబేలు.. ఎందుకో తెలుసా

ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి.ప్రతి ఒక్క వింతను మనం చూడలేం.

కొన్నింటిని మనం గుర్తించలేం.ఇంతవరకు ఎవరూ చేయని విషయాలను చేయడం కూడా వింతే అవుతుంది.

ఇలానే ఓ చోట తాబేలు ఓ సైన్స్ ల్యాబ్ ను ఓపెన్ చేసింది.

ఏదైనా చిన్న షాపును ఓపెన్ చేయాలంటేనే మనం ఒకటికి పదిసార్లు ఆలోచించి ఎవరైనా పెద్ద వారితో, మంచి హోదాలో ఉన్న వారితో, లేదా సినీ సెలబ్రెటీలతో ఓపెన్ చేయిస్తూ ఉంటాం.

అటువంటిది సైన్స్ ల్యాబ్ అంటే ఇంకా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.కానీ ఓ చోట మాత్రం ఏకంగా సైన్స్ ల్యాబ్ ను ఓ తాబేలు ఓపెన్ చేసింది.

ఈ ఓపెనింగ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.కొందరు, కొందరు కొన్ని విషయాలను నమ్ముతూ ఉంటారు.

అలాగే కొంత మంది తాబేళ్లను విశ్వసిస్తారు.అది వారి విశ్వాసం కావున అందులో మనం కలగజేసుకోకూడదు.

ఇలానే ఓ వ్యక్తి కూడా సైన్స్ ల్యాబ్ ను తాబేలుతో ఓపెన్ చేయించాడు.

ఇది చూసిన అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.అంతే కాకుండా వైరల్ కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఎంత మంది ఎన్ని రకాలుగా కామెంట్లు చేసినా కానీ ఆ వ్యక్తి తనకు నచ్చింది.

మరియు తనకు కరెక్ట్ అనిపించిన పనిని అతడు చేశాడు.ఇలా చాలా విషయాల్లో చాలా మంది ఒకే అభిప్రాయం కలిగి ఉండాలని ఎటువంటి రూల్ లేదు.

కొంత మందికి ఇది నచ్చితే.మరికొంత మందికి వేరే విషయం నచ్చుతుంది.

కావున ఎవరికి నచ్చిన విషయాలను వారు చేసుకుంటూ వెళ్తుంటారు.ఇక మనం ఆ వైరల్ వీడియో విషయానికి వస్తే తాబేలుతో సైన్స్ ల్యాబ్ ఓపెనింగ్ చేయించిన వైరల్ వీడియోను మీరూ చూసేయండి.

మంచు విష్ణు కన్నప్ప లో ఏముంది..? ఈ సినిమాను ఎవరు కాపాడుతారు..?