వెండి తెరపై సందడి చేసిన శ్రీకృష్ణులు ఎవరో తెలుసా?
TeluguStop.com
పాపులను శిక్షించి, మంచి వారిని రక్షించడమే లక్ష్యంగా ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణావతారం ఎత్తాడు.
ఎంతో మంది పాపులను అంతం చేశాడు.అటువంటి దేవదేవుడు జన్మించిన గొప్ప రోజున నిర్వహించేదే జన్మాష్టమి.
ఈ సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీకృష్ణుడి పాత్రల్లో మెరిసిన నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
H3 Class=subheader-style*ఎన్టీఆర్/h3p
తెలుగు సినిమా పరిశ్రమలో కృష్ణుడు అనగానే మొదట గుర్తొచ్చేది మహా నటుడు ఎన్టీఆర్.
ఆయన సినిమా రూపాన్నే జనాలు భగవంతుడి స్వరూపంగా భావించడం విశేషం.h3 Class=subheader-style*ఏఎన్నాఆర్/h3p """/" /
ఏఎన్నాఆర్ తన సినీ జీవితంలో ఏ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర వేయలేదు.
అయితే.గోవుల గోపన్న సినిమాలో మాత్రం ఓ పాటలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపిస్తాడు.
H3 Class=subheader-style*కాంతారావు/h3p """/" /
శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ తర్వాత జనాలు మెప్పించిన నటుడు కాంతారావు.
ఆయన తన నటనతో ఆ పాత్రకే వన్నె తెచ్చిన వ్యక్తి.h3 Class=subheader-style*కృష్ణ/h3p """/" /
బాపు దర్శకత్వంలో వచ్చిన సాక్షి సినిమా కృష్ణ శ్రీకృష్ణుడిగా కనిపిస్తాడు.
H3 Class=subheader-style*శోభన్ బాబు/h3p """/" /
తెలుగు సినిమాల్లో శ్రీకృష్ణుడిగా నటించిన మరో హీరో శోభన్ బాబు.
బుద్దిమంతుడు, కురుక్షేత్రం సినిమాల్లో ఆయన ఈ వేశంలో కనిపించాడు.h3 Class=subheader-style*విజయ నిర్మల/h3p """/" /
పాండురంగ మహత్యం సినిమాలో విజయ నిర్మల చిన్ని కృష్ణుడి పాత్రలో నటించాడు.
H3 Class=subheader-style*హరికృష్ణ/h3p """/" /
హరికృష్ణ కూడా శ్రీకృష్ణావతారం మూవీలో బాలకృష్ణుడిగా వెండితెరపై సందడి చేశాడు.
H3 Class=subheader-style*శ్రీదేవి/h3p """/" /
యశోదకృష్ణ సినిమాలో శ్రీదేవి బాలకృష్ణుడిగా యాక్ట్ చేసింది.h3 Class=subheader-style* బాలకృష్ణ/h3p """/" /
శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడులో శ్రీకృష్ణుడిగా నటించాడు బాలకృష్ణ.
H3 Class=subheader-style*రాజేంద్రప్రసాద్/h3p """/" /
కన్నయ్య కిట్టయ్య సినిమాలో రాజేంద్రప్రసాద్ శ్రీకృష్ణుడిగా కనిపిస్తాడు.h3 Class=subheader-style*నాగార్జున/h3p """/" /
కృష్ణార్జున సినిమాలో నాగార్జున శ్రీకృష్ణుడి పాత్ర కనిపిస్తాడు.
H3 Class=subheader-style*పవన్ కల్యాణ్/h3p """/" /
గోపాల గోపాల సినిమాలో పవన్ కల్యాణ్ కృష్ణుడిగా నటించాడు.
H3 Class=subheader-style* మహేశ్ బాబు/h3p """/" /
మహేశ్ బాబు యువరాజు సినిమాలో ఒక పాటలో శ్రీకృష్ణుడిగా కనిపిస్తాడు.
H3 Class=subheader-style* సునీల్/h3p """/" /
అందాలరాముడు సినిమాలో శ్రీకృష్ణుడిగా సునీల్ అలరిస్తాడు.h3 Class=subheader-style* రవిచంద్రన్/h3p """/" /
కన్నడలో తెరకెక్కిన కురుక్షేత్ర సినిమాలో రవిచంద్రన్ శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించాడు.
ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి రీలీజ్ చేశాడు.
ఇలాంటి పాత్రల్లో అద్భుతంగా నటించడం ఎన్టీఆర్ కే సాధ్యం.. ఏం జరిగిందంటే?