ఈ కొండ రాళ్ల న‌డుమ దుప్పిని వేటాడేందుకు పులి మాటు వేసి ఉంది.. ఎక్క‌డో క‌నిపెట్టండి..

మ‌న కండ్ల‌కు అలాగే మెద‌డుకు ప‌ని చెప్పాలంటే ఒక‌ప్పుడు ఏదో ఒక బుక్కు చ‌దివో లేకుంటే ఏదైనా ఆట‌లు ఆడేవాళ్లం క‌దా.

అయితే ఇప్పుడు వ‌చ్చిన స్మార్ట్ ప్రపంచంలో అన్నీ కూడా ఫోన్ లోనే ఆడ‌టం స్టార్ట్ అయింది.

దీంతో ఏది చేసినా స‌రే ఫోన్ లోనే అన్న‌ట్టు త‌యారైంది.ఇక ఫోన్ లో కూడా మెద‌డుకు అలాగే కండ్ల‌కు ప‌దును పెట్టే ప‌జిల్ గేమ్స్ విప‌రీతంగా పెరిగిపోతున్నాయి.

మ‌రీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ లాక్ డైన్ వ‌చ్చిన త‌ర్వాత అంద‌రూ కూడా ఇండ్ల‌కు ప‌రిమితం కావ‌డంతో వీటి ఆట‌లు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి.

సోషల్ మీడియాలో చాలా సార్లు ఇంటెలిజెంట్ ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం ఇక వాటిని నెటిజ‌న్లు సాల్వ్ చేసేందుకు ప్ర‌య‌త్నించి చివ‌ర‌కు కొంద‌రు స‌క్సెస్ కావ‌డం మ‌రి కొంద‌రు ఫెయిల్ కావ‌డాన్ని మ‌నం చూస్తూనే ఉన్నాం.

ఇక ఇలాంటి వాటిల్లో మ‌రీ ముఖ్‌యంగా ఫైండ్ ది పజిల్స్ గేమ్స్ చాలా హ‌ల్ చ‌ల్ చేస్తూ ఉంటాయి.

అయితే ఇందులో ఎక్కువ‌గా జంతువుల‌ను క‌నిపెట్టే ఫొటోలు మాత్ర‌మే ఎక్కువ‌గా వైర‌ల్ కావ‌డాన్ని మ‌నం చూడొచ్చు.

ఇంకా చెప్పాలంటే చిరుతల‌కు సంబంధించిన ఫొటోలు చాలా విప‌రీతంగా ఫైండ్ ది ఆబ్జెక్ట్ పజిల్ గేమ్స్ లో క‌నిపిస్తుంటాయి.

"""/"/ ఇక ఇప్పుడు కూడా మ‌రో చిరుత ఫొటో మ‌న‌కు నెట్టింట వైరలవుతోంది.

ఇక ఈ ఫొటోను గ‌మ‌నిస్తే గ‌న‌క ఇందులో మూడు అడవి దుప్పిలు ప్రశాంతంగా ఓ కొండ రాళ్ల న‌డుమ హాయిగా సేద తీరుతున్నట్లు అర్థ‌మ‌వుతోంది.

అయితే ఇక్క‌డే ఓ ప్ర‌మాదం కూడా వేచి చూస్తోంది.అదేనండి చిరుత.

అయితే అది కాస్తా రాల్ల న‌డుమ డేగ కళ్లతో చూస్తూ ఎప్పుడెప్పుడు వాటిని వేటాడుదామా అన్న‌ట్టు చూస్తోంది.

అయితే దీన్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే గానీ మీరు పజిల్ సాల్వ్ చేయగలరు.లేకపోతే ఆ చిరుత‌ను గుర్తుపట్టడం చాలా క‌ష్టం అవుతుంది.

కాలేయ సమస్యతో బాధ పడుతున్న చిన్నారికి సాయం చేసిన సాయితేజ్… ఈ హీరో గ్రేట్!