మాచర్ల హింసపై టీడీపీ నేతలు ఇవాళ గవర్నర్‌కు ఫిర్యాదు
TeluguStop.com
మాచర్ల హింసపై టీడీపీ నేతలు ఇవాళ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో టీడీపీ నేతలు భేటీ అయ్యారు.
మాచర్ల హింసాత్మక ఘటనలో బాధితులైన టీడీపీ నేతలపైనే పోలీసులు ఏకపక్షంగా హత్యాయత్నం కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు.