రాజమౌళి సినిమాల్లో ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రకాష్ రాజ్ పాత్ర ఎందుకు ఉండదు?

సినీ ఇండస్ట్రీలో నటీనటులకు, దర్శక నిర్మాతలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.ఎందుకంటే ఒక సినిమాకు దర్శక నిర్మాతల బాధ్యత ఎంత ఉంటుందో హీరో హీరోయిన్ లకు కూడా అంతే బాధ్యత ఉంటుంది.

ఇక నటీనటులు వేరే సినిమాలలో బిజీగా ఉంటే మాత్రం దర్శకులు తమ సినిమా కోసం ఆ నటీనటుల కోసం తప్పక ఆగాల్సిందే.

దర్శకుల కోసం కూడా నటీనటులు కూడా ఎదురుచూడక తప్పదు.అలా కొంతమంది నటులు మాత్రమే దర్శకుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

మరికొంతమంది తమకు డేట్స్ కుదరక పోవడంతో వదులుకునే అవకాశాలు కూడా ఉంటాయి.కొందరు దర్శకులు కూడా తాము ఎక్కువ డేట్స్ తీసుకుంటారన్న ఉద్దేశంతో కూడా నటించడానికి ఆసక్తి చూపరు కొందరు నటీనటులు.

అలా చాలా మంది వచ్చిన అవకాశాలు కూడా కోల్పోయారు.అందులో ప్రకాష్ రాజ్ కూడా ఒకడనే చెప్పాలి.

తెలుగు సిని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి అందరికి పరిచయమే.ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ యాక్టర్ గా పేరు సంపాందించుకున్నాడు.

ఏ సినిమాలోనైనా ఈయన పాత్ర బాగా ప్రాధాన్యత ఉన్నదానిలా కనిపిస్తుంది.అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనకు మంచి గుర్తింపును కూడా సొంతం చేసుకున్నాడు.

"""/"/ ఈయన తొలిసారిగా ఇద్దరు అనే సినిమాతో పరిచయమైయ్యడు.ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.

కేవలం హీరోగానే కాకుండా విలన్, నెగటివ్ పాత్రలలో కూడా నటించాడు.ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రల్లోనూ నటిస్తున్నాడు.

ఇక ఈయన చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించాడు.చాలా వరకు స్టార్ దర్శకుల సినిమాల్లో కూడా నటించాడు.

కానీ రాజమౌళి సినిమాల్లో మాత్రమే ఎక్కువగా నటించలేకపోయాడు.అదేంటి పవర్ ఫుల్ ఎక్కడైనా ప్రకాష్ రాజ్ రాజమౌళి సినిమాల్లో నటించకపోవడం ఏంటి అని అనుకుంటున్నారా.

అవును మీరు విన్నది నిజమే.ఇప్పటివరకు ప్రకాష్ రాజ్ రాజమౌళి సినిమాలో నటించనేలేదు.

"""/"/ నిజానికి రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడు గా పేరు సంపాదించుకున్నాడు.ఈయన చాలా వరకు స్టార్ హీరోల సినిమాలనే చేశాడు.

ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అందుకున్నాయి.పైగా ఎందరో హీరోలకు స్టార్ హోదా కూడా అందింది.

ఈయన నటీనటులను ఎంచుకునే విధానంలో కూడా చాలా పవర్ఫుల్ నటులను మాత్రమే ఎంచుకుంటాడు.

కానీ ప్రకాష్ రాజ్ ను మాత్రం తన సినిమాలలో ఎక్కువగా తీసుకోలేక పోయాడు.

కారణం రాజమౌళి తన సినిమాలకు ఎక్కువ డేట్స్ ను తీసుకుంటాడు.నటీనటులకు ముందుగానే ఎక్కువ డేట్స్ అడుగుతాడు.

దీంతో డేట్స్ ఎక్కువైనా సరే ఆయన దర్శకత్వంలో నటించాలని నటులు కోరుకుంటారు.కానీ ప్రకాష్ రాజ్ కు అలా కుదరదు.

ఆయన ఎక్కువగా బిజీగా ఉంటాడు.దీంతో ప్రకాష్ రాజ్ కు డేట్స్ విషయంలో అడ్జస్ట్ అనేది ఉండదు.

అందుకే రాజమౌళి సినిమాను డేట్స్ కుదరక పోవడం వల్ల వదులుకుంటాడు.కానీ గతంలో రాజమౌళి దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ పాత్ర చేసిన సంగతి తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్19, మంగళవారం 2024