ఓ వ్యక్తిని లోపలికి లాగేసిన స్విమ్మింగ్ పూల్.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేం.

రోజూ అనేక రకాల వీడియోలు ట్రెండింగ్ అవుతూ ఉంటాయి.కొన్ని చూడటానికి సరదాగా ఉంటాయి.

మరికొన్ని మాత్రం చూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి.అవి చూస్తే మనకు భయం వేస్తూ ఉంటాయి.

నెటిజన్లను భయపెడుతూ ఉంటాయి కొన్ని వీడియోలు.ఇప్పుడు ఓ వీడియో నెటిజన్లను భయపెడుతోంది.

ఇది చూసిన వారు భయానికి గురవుతున్నారు.ఓ స్విమ్మింగ్ సింక్ హోల్ లో ప్రమాదం జరిగింది.

ఇజ్రాయోల్ లో కర్మీ యోసెఫ్ నగరంలోని ఓ స్విమ్మింగ్ పూల్ లో ప్రమాదం చోటుచేసుకుకంది.

ఒక స్విమ్మింగ్ పూల్ లో పార్టీ నడుస్తుండగా.అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.

కొంతమంది స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటుండగా.మరికొంతమంది స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే ఒక్కసారిగా ఊహించని ఘటన జరిగి అందరినీ షాక్ కు గురి చేసింది.

సింక్ హోల్ అకస్మాత్తుగా ఏర్పడింది.దీంతో సింక్ హోల్ ఓ వ్యక్తి పడిపోయాడు.

సింక్ హోల్ ఏకంగా 43 అడుగుల లోతులో ఏర్పడటం షాక్ కు గురి చేసింది.

లోతైన ఈ సింక్ లో పడి ఆ వ్యక్తి చనిపోయాడు.పూల్ ఫ్లోర్ విరిగిపోయి నీరంతా ఆ సింక్ హోల్ లో పడిపోవడంతో నీళ్లు వేగంగా పోయింది.

నీళ్లతో పాటు పూల్ లో స్విమ్మింగ్ కు ఉపయోగించే ట్యూబ్స్ అన్నీ లోపలకు కొట్టుకుపోయ్యాయి.

అయితే స్విమ్మింగ్ పూల్ లో సింక్ హోల్ ఏర్పడటానికి గల కారణం ఏంటనే దానిపై స్విమ్మింగ్ పూల్ సిబ్బంది విచారణ చేపడుతున్నారు.

"""/" / నేల దిగువభాగం గ్రౌండ్ వాటర్ కారణంగా కరిగిపోయింది.అయితే ఆ ప్రాంతంలోని భూభాగం అలాగే లోపలకు పోయింది.

ఇది చూడటానికి చాలా ఆశ్చర్యకరంగానూ ఉంది.ఈ వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో పెట్టడంతో.

అది కాస్త వైరల్ గా మారింది.ఇది చూసిన వారు భయపడుతున్నారు.

చాలా భయంకరంగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు.

ఆ ఎమ్మెల్యేలపై లీగల్ వార్ కు బీఆర్ఎస్ రెడీ