Bandi Sanjay : విద్యార్థులను రోడ్డున పడేశారు.. రేవంత్ జోక్యం చేసుకోవాలన్న బండి సంజయ్

బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) విద్యార్థులను రోడ్డున పడేసిందని విమర్శించారు.మూడేళ్లుగా రూ.

7,800 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలా అని ప్రశ్నించారు. """/" / డిగ్రీ, పీజీ కాలేజీలకు రూ.

750 కోట్లు చెల్లిస్తామని టోకెన్లు ఇచ్చినా డబ్బులు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు.రేపటితో టోకెన్ల గడువు ముగుస్తుందన్న బండి సంజయ్ ఆ కాలేజీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )జోక్యం చేసుకోవాలని కోరారు.

రేపటిలోగా ఇచ్చిన టోకెన్లకు డబ్బులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఆమ్లా జ్యూస్ ను వారానికి 2 సార్లు తీసుకున్న బోలెడు ఆరోగ్య లాభాలు!