తొండంగి మండలం బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అరుదైన ఘనత

బెండపూడి విద్యార్థులతో జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన యునైటెడ్ స్టేట్ కౌన్సిలేట్ జనరల్ డోనాల్డ్ హెఫ్లీన్ ఏపి ప్రభుత్వ అనుమతులతో విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో జూమ్ కాన్ఫరెన్స్అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడిన విద్యార్థులను,ఆంగ్ల భాష ఉపాధ్యాయులు ప్రసాద్ గారిని అభినందించిన యునైటెడ్ స్టేట్ కౌన్సిలేట్ జనరల్ఏ పి ప్రభుత్వ పాఠశాలలో అమెరికన్ యాక్సెంట్ ఆంగ్ల భాషను మరింత వృద్ధి చెందేందుకు మరింత తోడ్పాటుకు సహకారం బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు త్వరలో యూఎస్ లో పర్యటించే అవకాశం ఇచ్చినట్లు సమాచారంసుమారు అరగంటకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడిన అమెరికన్ కౌన్సిలేట్ జనరల్ డోనాల్డ్ హెఫ్లీన్.

యూకే: ఈ గుడ్డు చాలా స్పెషల్.. అందుకే ఈ ధరకు అమ్ముడుపోయింది..?