రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు….అశోక్ గజపతి రాజు

రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నవ్వుల చేస్తున్నారు.ప్రతిపక్ష నాయకుడిని వేధిస్తున్నారు జగన్ కార్యక్రమాల కోసం వచ్చిన మహిళలను బయటకు వెళ్ళకుండా తలుపులు వేసి అడ్డుకుంటున్నారు ప్రభుత్వానికి ఏపి హైకోర్టు వేసినన్ని మొట్టికాయలు ఇతర ఏ రాష్ట్రంలో కూడా లేదు రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశాను కేంద్రం నుండి రావాల్సిన నిధుల కోసం వైసిపి అసలు పట్టించుకోవడం లేదు.

మన సీనియర్ హీరోల మీద పెరుగుతున్న నెగెటివిటి…మాకేం సంబంధం లేదు అంటున్న హీరోలు…