హిట్లర్ సినిమాలో ఆ క్యారెక్టర్ ని మిస్ చేసుకున్న స్టార్ హీరో…

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటు ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఇండస్ట్రీ లో దూసుకుపోతూ ఉంటారు.

అలాంటి వాళ్లలో రాజేంద్ర ప్రసాద్( Rajendra Prasad ) ఒకరు ఈయన చేసిన సినిమాలు మంచి సక్సెస్ లు అందుకున్నాయి అలాంటిది ఈయన చేసిన ఒక సినిమాలోని పాత్ర మొదట గా వేరే హీరో చేయాల్సింది కానీ ఆయన చేయకపోవడం తో దాంట్లోకి రాజేంద్ర ప్రసాద్ వచ్చాడు.

అదేం సినిమా అంటే చిరంజీవి ( Chiranjeevi )హీరో గా వచ్చిన హిట్లర్ సినిమాలో రాజేంద్రప్రసాద్ చిరంజీవి చెల్లెల ని ప్రేమించే క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

నిజానికి ఈ క్యారెక్టర్ లో తెలుగు లో స్టార్ హీరో అయిన జగపతి బాబు( Jagapathi Babu ) నటించాల్సింది కానీ తను ఈ క్యారెక్టర్ చేయను అనడంతో ఈ సినిమాలోకి రాజేంద్ర ప్రసాద్ వచ్చాడు.

దాంతో ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ కూడా బాగా వర్క్ ఔట్ అయింది ఇక ఈ సినిమా కూడా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది.

"""/" / ఇక ఈ సినిమాలో చిరంజీవి నటన అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి.

ఈ సినిమాతో అప్పటి వరకు వరుసగా చిరంజీవి కి ఉన్న ప్లాప్ సినిమాల నుంచి బయట పడి ఈ సినిమా తో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ఇక ఈ సినిమా ఇచ్చిన విజయం తో వరుసగా సినిమాలు చేస్తూ అప్పుడు సూపర్ డూపర్ హిట్లు అందుకున్నాడు.

ఇక ఈ హిట్లర్ సినిమాకి ముత్యాల సుబ్బయ్య( Mutyala Subbaiah ) డైరెక్టర్ గా వ్యవహరించాడు.

అప్పట్లో ఈయన టాప్ డైరక్టర్ గా ఉండేవాడు వరుసగా చిరంజీవి వెంకటేష్ లతో సినిమాలు చేశాడు.

ఇక చిరంజీవి తో అన్నయ్య అనే సినిమా కూడా చేశాడు ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది.

సాయి ధరమ్ తేజ్ సినిమాల ఎంపికలో భారీ మార్పులు వచ్చాయా..?