శ్వేత సౌధం నుంచీ మరో అధికారి ఔట్

అమెరికా లో ఎప్పుడు ,ఎవరి ఉద్యోగం ఊడిపోతుందో ఎవరికీ అంతుబట్టడం లేదు.గత కొన్ని నెలలుగా అధ్యక్షుడు ట్రంప్ ఆయన సతీమణి ఇద్దరికీ ఎదురు చెప్పిన వారిని వైట్ హౌస్ నుంచీ సాగనంపుతున్నారు.

గత నెలలోనే ఓ మహిళా అధికారి తనకి ఎదురు చెప్పిండానే నెపంతో ట్రంప్ సతీమణి వైట్ హౌస్ నుంచీ సాగనంపారు.

అయితే Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తాజాగా చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జాన్‌ కెల్వీ తన పదవి నుంచి వైదొలగనున్నారని తెలుస్తోంది.

కెల్లీ ఈ ఏడాది చివర్లో పదవి నుంచి వైదొలగుతారని ట్రంప్ స్వయంగా ప్రకటించడంతో ఈయన కూడా గతంలో వెళ్ళిపోయినా అధికారుల లిస్టు లో ఓ భాడితుడు అంటున్నారు.

అయితే ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ కెల్లీ గొప్పవ్యక్తి అని, అయితే కొన్ని కారణాల ద్వారా ఆయన ఇక్కడి నుంచీ వెళ్ళారని అయితే Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ మరో రెండు రోజుల్లో కెల్లీ స్థానాన్ని భర్తీ చేస్తామని ట్రంప్‌ చెప్పారు.

ఇదిలాఉంటే ట్రంప్ గత కొంతకాలంగా రాజీనామా చేయమని కెల్లీపై తీవ్రమైన ఒత్తిడి వస్తున్నట్టు పలు మీడియా సంస్థలు అనేక వార్తలని ప్రచురించాయి కూడా ట్రంప్ తాజా ప్రకటనతో మీడియా కధనాలు నిజమేనని తేలింది అంటున్నారు.

అనిల్ రావిపూడిని కొట్టిన వాళ్లకు భారీ ఆఫర్ ఇచ్చిన జక్కన్న.. షాక్ లో డైరెక్టర్!