బాత్ టబ్ లో దర్శనమిచ్చిన సీనియర్ నటి..ఇప్పుడు అవసరమా అంటున్న నెటిజన్స్?

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ విపరీతమైన క్రేజీ సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి సమీరా రెడ్డి ఒకరు.

ఈమె జై చిరంజీవ అశోక్,నరసింహుడు వంటి పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా ఈ సినిమాలేవి తనకు గుర్తింపు తీసుకురాలేదు.

అయితే సినిమాలలో కన్నా ఈమెకు ఎన్టీఆర్ కి ఎఫైర్ ఉందంటూ వచ్చిన వార్తల వల్ల సమీరారెడ్డి ఎంతో గుర్తింపు పొందారు.

ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళం హిందీ భాషలలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి సమీరా రెడ్డి వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా వివాహం తర్వాత చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.

తన ప్రెగ్నెన్సీ సమయంలో వింత బేబీ షూట్ నిర్వహించి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా తరచూ హాట్ ఫోటోషూట్లను నిర్వహించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా మరోసారి ఈ ముద్దుగుమ్మ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చారు. """/"/ ఒంటిపై నూలు పోగు లేకుండా బాత్ టబ్ లో ఫోటోషూట్ నిర్వహించారు.

ఇలా బోల్డ్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫోటోలను చూసినటువంటి ఎంతో మంది నెటిజన్లు తనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ఈ వయసులో కూడా ఇలాంటి ఫోటోషూట్ అవసరమా అంటూ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.

మరి కొందరు మాత్రం ఈమె ఫోటో షూట్ లపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

ఈ విధంగా సమీరా రెడ్డి హాట్ ఫోటోలకు నేటిజన్స్ నుంచి భారీ స్పందన రావడంతో ఈమె ఎప్పటికప్పుడు సరికొత్తగా రెచ్చిపోతూ ఇలా బోల్డ్ ఫోటోషూట్స్ నిర్వహిస్తున్నారు.

ఇది కదా టాలీవుడ్ హీరోల రేంజ్.. బాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టెసి మరీ..