ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..!!

దసరా సందర్భంగా మహారాష్ట్ర నాగపూర్ లో.ఆర్ఎస్ఎస్ సంస్థ వేడుకలు నిర్వహించింది.

ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.ఓటిటి లో.

సరైన కంటే ఏంటి లేదని నియంత్రణ కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటువంటివి చూడటం వల్ల దేశానికి హాని కలిగించే అవకాశం ఎక్కువ ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుత సమాజంలో అందరివద్ద మొబైల్ ఫోన్ ఉంటుందని.అందువల్ల ఓటీటీ కంటెంట్ పై.

నియంత్రణ అవసరమని స్పష్టం చేశారు.అంత మాత్రమే కాక బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయని వాటిని కూడా ప్రభుత్వం నియంత్రించాలని స్పష్టం చేశారు.

అదేవిధంగా దేశ సంస్కృతి విలువలపై అనేక దాడులు జరుగుతున్నాయని ఇళ్ళలో ఉన్న పిల్లలకు నైతిక విలువలు తల్లిదండ్రులు నేర్పించాలని.

సూచించారు.ఉగ్రవాదంపై అదేరీతిలో పాకిస్తాన్ దేశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ ఉగ్రవాదం నీ.ఎక్కువ ప్రోత్సహిస్తుందని.

అదే విధంగా దేశంలో డ్రగ్స్ వాడకం ఎక్కువ అయిపోయిందని.ప్రభుత్వం ఈ విషయాలపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.

బీసీలను అణగదొక్కే పార్టీ బీజేపీ..: వీహెచ్