Sarath Kumar Devayani : శరత్ కుమార్ రాధికను కాకుండా దేవయానిని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారా… అక్కడ చెడిందా?
TeluguStop.com
తెలుగు హిందీ తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటి దేవయాని( Devayani ) ఒకరు.
ఈమె దాదాపు 100 సినిమాలకు పైగా నటించిన పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.
ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి దేవయాని ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఒక స్కూల్లో నెలకు పదివేల రూపాయల జీతానికి టీచర్ గా (Teacher ) పని చేస్తున్నానని వెల్లడించారు.
ఇలా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు ఇప్పుడు అవకాశాలు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.
ఈమె ప్రముఖ డైరెక్టర్ రాజ్ కుమార్( Raj Kumar ) అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
ఈ వివాహం తర్వాత ఈమెకు కొన్ని ఒడిదుడుకులు ఎదురవడంతో ఉన్న ఆస్తులు మొత్తం పోయాయని చెప్పాలి.
పెద్దలకు ఇష్టం లేకపోయినా పెద్దలను ఎదిరించి అప్పటివరకు తాను సినిమాలలో సంపాదించిన ఆస్తి మొత్తం తన తల్లిదండ్రులకే ఇచ్చేసి బయటకు వచ్చారు.
ఇలా ఆస్తి లేకపోవడంతో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. """/" /
ఇలా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నటువంటి నేపథ్యంలో స్కూల్లో టీచర్గా పని చేస్తున్నటువంటి దేవయానికి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.
ఈమె తన భర్త రాజ్ కుమార్ కంటే ముందుగానే ప్రముఖ నటుడు శరత్ కుమార్ ( Sarath Kumar ) ను వివాహం చేసుకోవాలని అనుకున్నారట.
వీరిద్దరికీ పెళ్లి చేయడానికి దేవయాని కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారు.అయితే అప్పటికే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తండ్రి అయినటువంటి శరత్ కుమార్ ని పెళ్లి చేసుకోవడానికి దేవయాని కుటుంబ సభ్యులకు కూడా ఏమాత్రం అడ్డు చెప్పలేదు అందుకు కారణం ఆయన ఒక స్టార్ హీరో అని ఆలోచించారు.
"""/" /
ఇలా దేవయానిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనటువంటి శరత్ కుమార్ రాధిక( Radhika ) ట్రాప్ లో ఎలా పడ్డారు అనే విషయానికి వస్తే.
దేవయాని శరత్ కుమార్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావించారు.అదే సమయంలోనే ఈయనకు వరుస సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కొన్ని ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు.
ఇలాంటి తరుణంలోనే అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని భర్తలతో విడిపోయినటువంటి రాధిక కొన్ని కోట్ల రూపాయల ఆస్తికి అధిపతిరాలు.
ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ సహాయంతో రాధిక వద్ద ఈయన కొంత డబ్బును అప్పుగా తీసుకున్నారు.
ఇలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.అయితే రాధిక మంచి నటి కోట్ల ఆస్తి పరురాలు కావడంతో మెల్లిమెల్లిగా శరత్ కుమార్ ఆమె ప్రేమలో పడ్డారు దీంతో దేవయానిని పక్కన పెట్టారు.
"""/" /
ఈ విధంగా రాధిక ప్రేమలో ఉన్నటువంటి ఈయన తనకు అప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగిన వాటి గురించి ఏమాత్రం ఆలోచించకుండా తిరిగి రాధికను పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ జంట ఏంతో సంతోషంగా ఉన్నారు.అయితే శరత్ కుమార్ తనని దూరం పెట్టడంతో దేవయాని తిరిగి డైరెక్టర్ రాజ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.
లేకపోతే ఈమె కూడా శరత్ కుమార్ కు భార్యగా ఉండేదని ఆ స్థానాన్ని రాధిక ఆక్రమించారని తెలుస్తోంది.
నాన్న చేసిన అతి పెద్ద తప్పు అదే.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు!