టివిఎస్ లో ఇరుక్కున్న త్రాచుపాము

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డులో గల భారత్ పెట్రోల్ బంక్ లో ఆదివారం సాయంత్రం పది అడుగుల తెల్లత్రాచుపాము హల్ చల్ చేయడంతో బంక్ కు వచ్చిన వారు భయబ్రాంతులకు గురయ్యారు.

అదే సమయంలో పెట్రోల్ కోసం ఓ వ్యక్తి టివిఎస్ వేసుకొని వచ్చాడు.ఆ టివిఎస్ లోకి వెళ్లి అందులో ఇరుక్కు పోవడంతో వినియోగదారులు పరుగులు తీశారు.

భారత్ బెస్ట్ అయితే అక్కని అమెరికాకు ఎందుకు.. కుర్రాడి క్వశ్చన్‌తో MTV యాడ్ సెన్సేషన్!