డబ్బులు దొంగిలించిన కొండచిలువ.. తర్వాత ఏం చేసిందంటే!
TeluguStop.com
డబ్బు విలువ ఈ రోజుల్లో పిల్లలకు అర్థం అవుతుంది.ప్రజలకు డబ్బులు అంటే ఇష్టం.
వారు ఏ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా డబ్బు సంపాదిస్తారు.దానిని ఖర్చు పెడతారు.
చాలా మంది సేవింగ్స్ చేసుకుంటారు.అయినా రోడ్డుపై ఏదైనా డబ్బులు దొరికితే రోడ్డు మీద టక్కున తీసుకుంటారు.
ఇక దాచుకున్న డబ్బు ఎవరైనా దొంగిలిస్తే దానిని తలుచుకుని లబోదిబోమంటారు.డబ్బు చూడటం మంచి వ్యక్తి యొక్క ఉద్దేశ్యాన్ని మారుస్తుంది.
కానీ డబ్బు కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు.అయితే జంతువులకు( Animals ) ఇవేమీ పట్టవు.
ఇదే అభిప్రాయం అందరిలో ఉంటుంది.ఈ విషయం తప్పు అని నిరూపించే ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ కొండచిలువ దొంగగా మారింది.భారీగా డబ్బు దొంగిలించి పట్టుకుపోయింది.
ఇది వినడానికి ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది.ఈ వీడియో చూస్తే ఎవరైనా నమ్ముతారు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. """/" /
కొండచిలువ( Python ) డబ్బు దొంగిలించడం మీరు ఎప్పుడైనా చూశారా? ఐతే ఈ వీడియో మీ కోసమే.
కొండచిలువ ఈ వీడియో చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.ప్రతిరోజూ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వీడియోలు చూస్తుంటాం.
ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ మనం చూసి ఉండం.అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే పాము అనే పదం వింటేనే చాలా మందికి ముళ్లు వస్తాయి! అయితే పాము ఇలా డబ్బు దోచుకుంటుందని ఎవరూ ఊహించలేరు.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కొండచిలువ నోట్ల కట్టను దొంగిలించింది.పాము మెల్లగా డబ్బుతో ముందుకు సాగడం వీడియోలో కనిపించింది.
అనంతరం నోట్ల కట్టతో ఓ ఇంట్లోకి అది ప్రవేశించింది.ఒకడు ఆ ఇంటి బయట కూర్చున్నాడు.
వీడియో క్యాప్షన్ ప్రకారం, వీడియో జింబాబ్వేకి చెందినది.దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
చాలా మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.ఇన్‌స్టాగ్రామ్ వీడియో @lindaikejiblogofficial ఖాతాలో పోస్ట్ చేయగా నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
అమెరికా రాష్ట్ర సభలు, లోకల్ బాడీల బరిలో ప్రవాస భారతీయులు .. ఎంత మందో తెలుసా?