ప్రధాని విశాఖ అభివృద్ది చేస్తామని ఎప్పుడో చేప్పారు..సోము వీర్రాజు
TeluguStop.com
ప్రధాన మంత్రి మోది 11వ తేది సాయంత్రం 6:20 కు విశాఖ ఏయిర్ పోర్టు కు చేరుకుంటారు ఆయనకు ఘనస్వాగతం పలకాలని పార్టీ నిర్ణయించింది ఓ రోడ్డు షో కూడా నిర్వహించాలని కేంద్రనికి లేఖ పంపాము 12వ తేది నాడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు ఉన్నాయి.
12వ తేది మధ్యాహ్నం 12:15 కు తిరిగి వెళ్లతారు ప్రధాని విశాఖ అభివృద్ది చేస్తామని ఎప్పుడో చేప్పారు
కాని స్దానికంగా పార్టీలు ఎటువంటి అభివృద్ది చేయ్యడం లేదు మూడు ప్రాంతాల అభివృద్ది అంటున్నారు ఇక్కడ అభివృద్ది అనేది ఏమి లేదు
రాష్ట్రంలో 5 వేల ఏస్సీలు బస్తీలలో సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము జగన్ నియోజకవర్గం నుండి కూడా భారీ ఏత్తున ప్రజలు వస్తారు వారిని జగన్ ప్రభుత్వం అడ్డుకుంటే ఊరుకునేది లేదు ప్రత్యేక హోదా చంద్రబాబు వద్దని ప్యాకేజి కావలన్నారు.
7500 కోట్లు చంద్రబాబు తీసుకున్నారు ప్రదాని పర్యాటన సంబంధించి మాకు పూర్తి సమాచారం ఉంది కేవలం కొంత మంది వారికే తెలుసని ప్రచారం చేసుకుంటున్నారు.
28 ఏళ్లకే ఇంత నరకమా? ఢిల్లీలో అమ్మాయిల జీవితంపై షాకింగ్ పోస్ట్!