ఎన్టీఆర్ పేరునే కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలిః వల్లభనేని వంశీ
TeluguStop.com

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరున కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోరారు.


పెద్ద మనసుతో సీఎం జగన్ ఎన్టీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేశారన్నారు.సీఎం నిర్ణయం చారిత్రాత్మకం, విప్లవాత్మకమన్న ఆయన.


టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వని గుర్తింపు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని కొనియాడారు.ఎన్టీఆర్ చొరవతోనే యూనివర్సిటీ ఏర్పాటైన నేపథ్యంలో.
అదే పేరు కొనసాగించాలని ఆయన విన్నవించారు.
చిరంజీవి అనిల్ మూవీలో ఆ స్టార్ హీరో గెస్ట్ రోల్.. వైరల్ వార్త నిజమేనా?