వైరల్: నడి రోడ్డుపై కూలిన విమానం..

ప్రతిరోజు మనం ఏదో ఒక ప్రదేశంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండడం సంబంధించిన విషయాలను మనం మీడియా ద్వారా గమనిస్తూనే ఉంటాం.

ఈ రోడ్డు ప్రమాదాలలో చాలామంది చనిపోయి వారి కుటుంబాలు రోడ్డున పడిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి.

ఒక్కోసారి మనం ఎంత మంచిగా రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పటికీ.అవతల వారు వచ్చే తీరును బట్టి ఒక్కోసారి మన మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది.

ఇలాంటి ఘటనలకు సంబంధించి అనేక వీడియోలు నెత్తిన చాలానే చూసాము.అయితే తాజాగా ఫ్రాన్స్( France ) రాజధాని పారిస్ రోడ్డుపై ఒక విమానం కూలింది.

ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

"""/" / ఫ్రాన్స్ దేశ రాజధాని పారిస్ డిస్నీల్యాండ్( Paris Disneyland ) సమీపంలో ఏ4 మోటార్ వే పై ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోయింది.

ఆ విమానం తలకిందుగా రోడ్డుపై పడడంతో అందులోని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఇక సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే పోలీసులతో కలిసి అక్కడకు చేరుకొని గయాలు పాలైన వారిని ఎయిర్ అంబులెన్స్( Air Ambulance ) లో హాస్పిటల్ కు తరలించారు.

ఇక ఈ ప్రమాదంతో రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి అధిక సంఖ్యలో వాహనాలు రోడ్డు పైన నిలిచిపోయాయి.

"""/" / ఈ ఘటనకు ముందు తక్కువ ఎత్తులో ఆ విమానం ఎగురుతుండడంతో ఓ విద్యుత్ తీగ తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.

ఈ ప్రమాదంపై ఆ దేశ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ విచారణ జరుపుతుందని సమాచారం.

ఈ ఘోర ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఛాట్‌జీపీటీపై సంచలన వ్యాఖ్యలు .. అమెరికాలో శవమై తేలిన భారత సంతతి టెక్కీ