చెత్త పన్ను మాకు కట్టే స్తోమత లేదంటున్న ఆదోని పట్టణ ప్రజలు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో రెండో వార్డులో చెత్త పన్ను పై ఆగ్రహం వ్యక్తం చేశారు అసలే గ్యాస్ ధరలు విద్యుత్ ధరలు మరియు నిత్యావసర ధరలు పెంచిన ప్రభుత్వం చెత్త పనులు కూడా పెంచితే మేము ఎలా కట్టాలి అంటున్న ప్రజలు మాకు చెత్త వాహనం వద్దు చెత్త వేసే డబ్బాలు వద్దు అంటున్న ఆదోని పట్టణ ప్రజలు చెత్త వాహనంలోకి డబ్బాలను విసిరి వేసిన ప్రజలు స్థానిక సచివాలయంలో ఆందోళన చేసిన రెండో వార్డు కాలనీవాసులు.

మోడీ జీ .. మీ ఫ్రెండ్‌తో మాట్లాడండి, భారతీయుల బహిష్కరణపై పంజాబ్ మంత్రి