ఈ నెల 31 లోపు పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామన్నారు.. బండి శ్రీనివాసరావు

ఇవాళ జరిగింది చాయ్.బిస్కట్ మీటింగ్ కాదు ఈ నెల 31 లోపు పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామన్నారు జిపిఎఫ్ కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు .

16 వేల కోట్ల బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి.

మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వారికి బయో మెట్రిక్ తీసేయ్యలని చెప్పాము60 నుంచి 62 ఏళ్లలో ఉన్న గురు కులాలు నాన్ టీచింగ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు 62 వరకు పెంచుతారు ఈ నెల 16 న ఉద్యోగుల హెల్త్ కార్డ్ లకు సంబంధించి సీఎస్ దగ్గర సమావేశం ఉంది.

బండి శ్రీనివాసరావు,ఏపీ జేఏసీ అధ్యక్షుడు ఈనెల 31లోపు పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామన్నారు.

16 వేలకోట్ల బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి.సుమరుబ్3 వేల కోట్లు 31లోగా క్లియర్ చేస్తారు.

మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వారికి బయోమెట్రిక్ తీసివేయాలని చెప్పాము బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ఆ ర్థిక పరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

5 వేల కోట్లకు పైగాబ్PRC బకాయిలు పై ఈ నెల 16 న క్లారిటీ ఇస్తామని చెప్పారు ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని హామీ ఇచ్ఛారుసీపీఎస్ రద్దు పై త్వరలో క్లారిటీ ఇస్తామని చెప్పారు.

ఎల్లుండి నుంచి ఉద్యమం యధావిధిగా కొనసాగుతుంది.

న్యాచురల్ గా షైనీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!