భారతీయులకి గుడ్ న్యూస్...ఈబీ- 5 వీసా గడువు పెంపు

ఈబీ-5 వీసా కి దరఖాస్తు చేసుకోవాలని అనుకున్న భారతీయలకి గుడ్ న్యూస్ గతంలో మాదిరిగానే అమెరికా ప్రభుత్వం ఈబీ-5 వీసా విషయంలో పెట్టవలసిన పెట్టుబడులని యాదాతధంగా కొనసాగిస్తూ డిసెంబర్ 7 వరకూ నిర్ణయం తీసుకుంది అమెరికా దాంతో ఎంతోమంది భారతీయ పెట్టుబడి దారులు లాభపడనున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈబీ-5 ప్రస్తుత నిబంధనల ప్రకారం 10 లక్షల డాలర్లు (రూ.

7.2 కోట్లు).

అయితే కొన్ని కొన్ని ప్రత్యేక నిర్ణయించబడిన ప్రాంతాల్లో అయితే 5 లక్షల డాలర్లు (3.

6 కోట్లు) పెట్టుబడి పెట్టాలి.ఏండ్ల తరబడి ఇదే మొత్తం పెట్టుబడి కొనసాగుతుండటంతో ఈ మొత్తాన్ని పెంచాలని ఒబామా హయాంలో ఓ బిల్లును తీసుకొచ్చారు.

దాని ప్రకారం పెట్టుబడి మొత్తాన్ని 18 లక్షల డాలర్లు (రూ.12.

96 కోట్లు) ప్రత్యేక ప్రాంతాల్లో 13.5 లక్షల డాలర్ల (రూ.

9.72 కోట్లు)కు పెంచాలని ప్రతిపాదించారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే ప్రస్తుతం ఈ పెంపు ప్రతిపాదనపై వెనకడుగు వేశారు డిసెంబర్ 7 వరకూ ఎలాంటి ప్రతిపాదన లేదని తేల్చి చెప్పారు దాంతో ఈబీ-5 పొందే అవకాశం భారతీయులకి లభిస్తోంది.

దాంతో ఈ ఈబీ-5 వీసా కోసం అప్లై చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని అంటున్నారు అధికారులు.

తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఐడియా హీరోగా ఏడుగుతాడా..?