శనివారమే అమావాస్య.. శనిదోషం కలగకుండా ఉండాలంటే ఈ పరిహారాలు చేయాల్సిందే!

శని ప్రభావం కేవలం మనుషులపై మాత్రమే కాకుండా ఎంతో మంది దేవతల పై కూడా తన ప్రభావాన్ని చూపించారని ఎన్నో పురాణాలు తెలియజేస్తున్నాయి.

ఈ క్రమంలోని శని ప్రభావ దోషం తొలగిపోవడానికి ఎంతోమంది ఎన్నో రకాల పరిహారాలను చేస్తుంటారు.

ఈ క్రమంలోనే అమావాస్య శనివారం రావడంతో శని దోషం ఉన్నవారు కొన్ని పరిహారాలను చేయటంవల్ల వారికి శని ప్రభావ దోషం తొలగిపోతుంది.

మార్గశిర అమావాస్య డిసెంబర్ 4వ తేదీ శనివారం రావడం వల్ల శని దోష నివారణకు ఈ రోజు ఎంతో అనుకూలం అని చెప్పవచ్చు.

ఎవరి జాతకంలోనైన శని దోషం ఉంటే అలాంటి వారు శని దోషం పరిహారం చేసుకోవడానికి రేపు ఎంతో అనువైన సమయం.

ఈ విధంగా శనివారం రోజు శని దోషమున్న వారు ఉపవాసంతో శనీశ్వరుడిని శాస్త్రోక్తంగా పూజించాలి.

అదేవిధంగా శనీశ్వర ఆలయానికి వెళ్లి స్వామివారికి నల్లనువ్వులు, నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.

పురాణాల ప్రకారం శని దోషం ఉన్నవారు ఆంజనేయ స్వామిని పూజించిన కూడా వారికి శనిదోషం తొలగిపోతుందని చెప్పబడింది.

"""/" / ఈ క్రమంలోనే శనివారం శనీశ్వరుడితోపాటు ఆంజనేయ స్వామిని కూడా పూజించాలి.

అమావాస్య రోజు మల్లె పువ్వులు, దీప దానం చేసి హనుమాన్ చాలీసా పట్టించడం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుంది.

కేవలం రేపు మార్గశిర అమావాస్య కావడంతో సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది.డిసెంబర్ 3 సాయంత్రం 4.

55 నుంచి 4 శనివారం మధ్యాహ్నాం 1.12 వరకు ఉంటుంది.

అటువంటి పరిస్థితిల్లో శనైశ్వర అమావాస్య డిసెంబర్ 4న రానుంది.

కేజ్రీవాల్ హెల్త్ చెకప్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ